Moviesబెడ్ పై బటన్స్ తీసేసి..కాళ్లు పైకి ఎత్తి.. రష్మిక అందాల అరాచకం...

బెడ్ పై బటన్స్ తీసేసి..కాళ్లు పైకి ఎత్తి.. రష్మిక అందాల అరాచకం .. చూసుకున్నోడికి చూసుకున్నంత..!!

రష్మిక మందన ..పూర్తిగా హద్దులు మీరేసిందా అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు . ఈ మధ్యకాలంలో రష్మిక మందన సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుందో బాగా తెలిసిందే. కన్నడలో కిరాక్ పార్టీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఏంట్రీ ఇచ్చిన రష్మిక .. ఆ తర్వాత తెలుగులో ఛలో సినిమాతో ఫస్ట్ సినిమాతోనే తనదైన స్టైల్ లో ఆకట్టుకుంది. రష్మిక ఆ తర్వాత బడా బడా హీరోలతో అవకాశాలు అందుకొని తన పేరుని మారుమ్రోగిపోయే విధంగా చేసుకుంది.

రీసెంట్గా పుష్ప సినిమాలో నటించి పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక త్వరలోనే పుష్ప2తో జనాలను అలరించబోతుంది . అంతే కాదు బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న యానిమల్ సినిమాలో కూడా హీరోయిన్ రష్మిక మందననే. ఈ రెండు సినిమాలు హిట్ అయితే రష్మిక కెరీర్ ఎలా మారిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇలాంటి క్రమంలోనే తన పేరును మరింత పాపులారిటీ చేసుకోవడానికి సోషల్ మీడియాలో రష్మిక గ్లామర్ డోస్ పెంచేసింది.

రీసెంట్గా అమ్మడు ఇంస్టాగ్రామ్ ఖాతాలో చేసిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ముఖ్యంగా క్రీం కలర్ బ్లేజర్ లో కుర్రాళ్లకు పిచ్చి ఎక్కించేసింది. ఈ నేషనల్ క్రష్ విరహవేదనతో కూడిన ఫోజులు ఇచ్చి సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది రష్మిక మందన. ఈ ఫోటోలో వయ్యారంగా కుర్చీపై నిల్చోని కాళ్లు పైకెత్తి కళ్ళతోనే మాయ చేసింది . మరో ఫోటోల్లో కూర్చొని బటన్స్ తీసేసి మరి ఫోటోకి ఫోజులిచ్చింది . ఈ క్రమంలోనే రష్మిక మందన అందాలు చూసిన కుర్రాల టెంప్ట్ అయిపోతున్నారు. చూసుకున్నోడికి చూసుకుంన్నంత .. ఈ టైం మళ్లీ మళ్లీ రాదు అంటూ బోల్డ్ గా స్పందిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news