Moviesమెగా అల్లుడు అవ్వాలసిన రానా దగ్గుబాటి అదృష్టాని చెడకొట్టింది ఎవ్వరు..? ఇప్పటికి...

మెగా అల్లుడు అవ్వాలసిన రానా దగ్గుబాటి అదృష్టాని చెడకొట్టింది ఎవ్వరు..? ఇప్పటికి ఆ విషయంలో బాధపడుతున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే కాకుండా ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి నలుగురు వచ్చే విధంగా ఆయన పేరుని మౌల్డ్ అప్ చేసుకున్నారు.. అంటే అది సామాన్యమైన విషయం కాదు . దానికి ఎంతో కృషి పట్టుదల హార్డ్ వర్క్ ఉండాలి. అలాంటి అన్ని కలగాల్సిన చిరంజీవి ఇప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా రాజ్యమేలేస్తున్నాడు . అయితే ఆయన ఇంటికి అల్లుడుగా వెళ్లాలంటే ఎంతో అదృష్టం ఉండాలి ..ఆ అదృష్టం కోసం ఎంతో మంది హీరోలు వెయిట్ చేస్తూ ఉంటారు.

కాగా అలాంటి అవకాశాన్ని వచ్చిన రిజెక్ట్ చేసుకున్నాడు రానా దగ్గుబాటి. ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి – వెంకటేష్ ఎంత మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ క్రమంలోనే వాళ్ళ ఫ్రెండ్ షిప్ ని బంధుత్వంగా మార్చుకోవాలని చాలా ట్రై చేశారట . చిన్నప్పుడే శ్రీజను తన ఇంటి కోడలుగా చేసుకోవాలి అని వెంకటేష్ ఎంతో ఆశగా ఎదురు చూశారట . రానా దగ్గుబాటికి కొణిదేల శ్రీజ పర్ఫెక్ట్ మ్యాచ్ అని దగ్గుబాటి ఇంటికి కోడలుగా రావాలని వెంకటేష్..చాలా ఆశపడ్డారట.

కొణిదెల శ్రీజ చదువుకునేటప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటి పేరుని చెడగొట్టేసింది . ఇంట్లో పెద్దలకి తెలియకుండా బయట వివాహం చేసుకొని మెగా పరువును నటేట్లో ముంచేసింది. ఈ ఊహించని సంఘటనతో వెంకటేష్ ..శ్రీజ తో రానా దగ్గుబాటి పెళ్లిని చేయాలని ఆశను అక్కడే తుంచేసాడట . అంతే కాదు మొదటి నుంచి ఎందుకో సురేష్ బాబుకు శ్రీజ అంటే ఇష్టం లేదని ..ఆ కారణంగానే రానా దగ్గుబాటి విషయంలో కొంచెం దూరంగానే ఉన్నాడని ..కానీ ఈ విషయంలో తమ్ముడు వెంకటేష్ కు చెప్పలేక వెయిట్ చేశారని.. చాన్స్ దొరకడంతో ఇక అలాంటి అమ్మాయి మన ఇంటికి కోడలుగా వద్దు అంటూ తగేసి చెప్పారట.

అంతేకాదు రానాకు ఫస్ట్ నుంచి శ్రీజ అంటే అలాంటి ఒపీనియన్ లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఫైనల్లీ రానా దగ్గుబాటి ..మిహికా బజాజ్ ను పెళ్లి చేసుకుని మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. రీసెంట్ గానే రానా నాయుడు అనే వెబ్ సిరీస్ ద్వారా జనాలకు తన నటన పరిచయం చేశాడు. అయితే ఎందుకో తెలియదు ఈ వెబ్ సిరీస్ డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news