Moviesనీకు ఇదేం పొయ్యేకాలమే తల్లి.. కీర్తి సురేష్ అతి ఓవర్ యాక్షన్...

నీకు ఇదేం పొయ్యేకాలమే తల్లి.. కీర్తి సురేష్ అతి ఓవర్ యాక్షన్ కొంప ముంచేసిందిగా..?

కీర్తి సురేష్ కూసింత ఓవర్ చేస్తుందా..? అంటే అవును అని అంటున్నారు టాలీవుడ్ సినీ ప్రముఖులు . ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ హద్దులు మీరి నటిస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా సర్కారీ వారి పాట సినిమా తర్వాత కీర్తి సురేష్ పూర్తిగా రూల్స్ బ్రేక్ చేస్తూ విచ్చలవిడిగా అందాలను ఆరబోసిస్తుంది. ప్రజెంట్ ఆమె నటిస్తున్న సినిమా దసరా .

శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే అన్ని భాషల్లోనూ ప్రమోషన్స్ కోసం చురుగ్గా పాల్గొంటున్న కీర్తి సినిమాను ముందుకు తీసుకెళ్తుంది. రీసెంట్గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మాట్లాడుతూ ఓవర్ గా రియాక్ట్ అయిపోయింది . ఆమెకు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అంటే చాలా ఇష్టమని ..ఆయనతో కలిసి ఒక్క సినిమాలో నటించిన ..తన జన్మ ధన్యం అయిపోతుందని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.

దీంతో ఆమె పై తెలుగు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . మీ వయసు ఏంటి ఆయన వయసు ఏంటి ..ఆయన కూతురు లా ఉంటావు,, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటావే ఆమాత్రం బ్రెయిన్ లేదా ..? మీకు ఇదేం పోయేకాలం తల్లి అంటూ మండిపడుతున్నారు . మరి కొంతమంది తెలుగు ఫాన్స్ తెలుగులో ఇంతమంది స్టార్ హీరోలు ఉండగా నీకు వాడే గుర్తొచ్చాడా..? వాడే కావాల్సి వచ్చాడా..? అంత పెద్ద గొప్ప టాలెంట్ వాడిలో ఏముంది అంటూ మండిపడుతున్నారు . ఒకటి మాత్రం నిజం కీర్తి సురేష్ టైం బాగోలేదు అందుకే ఇలా ఏం మాట్లాడిన సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురవుతుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . చూడాలి దీనిపై కీర్తి సురేష్ ఏ విధంగా వివరణ ఇస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news