Moviesఛీ ఛీ ..ఈ టబ్బు కు ఇదేం పిచ్చి.. ఈ వయసులో...

ఛీ ఛీ ..ఈ టబ్బు కు ఇదేం పిచ్చి.. ఈ వయసులో కూడా అలా చేస్తుందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్న హీరోయిన్ టబు కి ఉన్న ..క్రేజ్.. రేంజ్.. ఫ్యాన్ ఫాలోయింగ్ మరి ఏ హీరోయిన్ కి లేదనే చెప్పాలి. దశాబ్ధాలుగా సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్రతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు వేయించుకున్న టబు.. ఇప్పటికి సినిమాల్లో ఆరాకొరా క్యారెక్టర్స్ చేస్తూ.. తన స్టైల్ ను కొనసాగిస్తుంది. అంతేనా కోరినంత రెమ్యూనరేషన్ తీసుకునే టబు.. బోల్డ్ రోల్స్ కూడా చేసింది.

అప్పుడప్పుడు ఆమె తీసుకునే బోల్డ్ డెసిషన్స్ బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. మరి ముఖ్యంగా ఈ వయసులోను కుర్రాళ్లను బాగా టెంప్ట్ చేస్తుంది ఈ బ్యూటి. అఫ్కోర్స్ సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం . ఈ గ్లామరస్ రంగంలో హీరోయిన్స్ అందంగా లేకపోతే జనాలు వాళ్లని చూడరు . టబు అందంగా ఉండడానికి ..తన బాడీ పార్ట్స్ ని అట్రాక్టివ్ గా కనిపించడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి మరి ఇంపోర్టెడ్ బ్రాండ్స్ ను వాడుతుందట.

ముఖ్యంగా ఆమె ఫేస్ కు రాసే ఒక్కోక్క క్రీమ్ ధర దాదాపు 80 లక్షలు అని ఆ క్రీమ్ ధర దాదాపు 20 లక్షలు ఉంటుందని ..ఆ క్రీమ్ రాస్తే 50లో కూడా 16 లుక్స్ లో కనిపిస్తారని .. టబు అందానికి అసలైన సీక్రెట్ అదే అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఇలాంటి క్రీమ్ లు సెలబ్రెటీస్ మాత్రమే వాడుతూ ఉంటారని .. వాళ్ళలో ఒకరే టబు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే ఈ వయసులో కూడా టబుకి ఇంత అందం పిచ్చి ఉంది ఏంట్రా బాబు ..అంటూ జనాలు నవ్వేస్తున్నారు. ప్రజెంట్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది టబు. తెలుగులో ఆమె లాస్ట్ గా నటించిన చిత్రం “అలా వైకుంఠపురం లో” . ఈ సినిమాలో ఆమె హీరోకి అమ్మగా నటించింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news