Moviesచాలా సైలెంట్ గా కనిపించే ..మహేశ్ బాబు లో ఉన్న ఏకైక...

చాలా సైలెంట్ గా కనిపించే ..మహేశ్ బాబు లో ఉన్న ఏకైక బ్యాడ్ క్వాలిటి ఇదే..? నమ్రతకు అది పరమ అసహ్యం..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ..ప్రెసెంట్ ఏ రేంజ్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు ..త్వరలోనే ఆస్కార్ అవార్డు అందుకున్న దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంటాడు మహేష్ బాబు అంటూ ఘట్టమనేని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు .

కాగా ఇది ఇలా ఉండగా మహేష్ బాబుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. చూడడానికి చాలా సైలెంట్ గా హ్యాండ్సమ్ గా ఉండే మహేష్ బాబుకి ఓ బ్యాడ్ అలవాటు ఉంది అంటూ వైరల్ చేస్తున్నారు . ఎస్ మహేష్ బాబుకి స్మోకింగ్ అలవాటు ఉండిందట. అయితే ఆ అలవాటు మార్చడానికి చాలా ట్రై చేసిందట మహేష్ బాబు అమ్మగారు . కృష్ణ కూడా చాలాసార్లు అరిచారట .అయినా కానీ ఎంగే ఏజ్ లో వచ్చిన అలవాటు మాంచలేక చాలా ఇబ్బందులు పడ్డారట.

నమ్రతతో లవ్ చేస్తున్న టైంలో కూడా మహేష్ కి అలవాటు ఉండిందట . అయితే నమ్రత ఆ బ్యాడ్ అలవాటును మార్చడానికి చాలా చాలా ట్రై చేసి ..ఎట్టకేలకు పెళ్ళికి ముందే అలవాటును మానిపించేసి తాను పెళ్లి చేసుకుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . స్మోకింగ్ హ్యాబిట్ ని మహేష్ బాబుతో నమ్రత చాలా నెమ్మదిగా కూల్ గా మానిపించేసిందట. ఆమెకు అలాంటి స్మోకింగ్ చేసే వాళ్లు అలాంటే పరమ అసహ్యం అని చెప్పి మహేష్ బాబును తన రూట్ లో కి రప్పించుకుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఏది ఏమైనా సరే నమ్రత చెప్పిన మాట విన్న మహేష్ బాబు ప్రెసెంట్ చాలా హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు అంటే వాళ్ళ మధ్య ఉన్న ప్రేమే నమ్మకమే కారణం అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news