Movies"RRR ఆస్కార్ కొడితే..స్టేజీ పైనే లా చేస్తా"..రాజమౌళి సంచలన కామెంట్స్..!!

“RRR ఆస్కార్ కొడితే..స్టేజీ పైనే లా చేస్తా”..రాజమౌళి సంచలన కామెంట్స్..!!

ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ పేరు ఏ రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన రణం రౌద్రం రుధిరం అనే సినిమా హాలీవుడ్ ని ఓ రేంజ్ లో కుదిపేస్తుంది . మరీ ముఖ్యంగా ఈ సినిమా ఆస్కార్ కి నామినేట్ అవ్వడం ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలనంగా మారింది . అంతేకాదు మార్చి 12న అనౌన్స్ చేయబోయే ఆస్కార్ విన్నింగ్ లిస్ట్ లో ఖచ్చితంగా అవార్డు కొడుతుంది ఆర్ఆర్ఆర్ అంటూ తెలుగు జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు .

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ..ఆర్ ఆర్ ఆర్ సినిమా అవార్డ్ కొట్టేస్తుంది. ఇదే క్రమంలో సినిమాను తెరకెక్కించిన రాజమౌళి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కాగా ప్రజెంట్ సినిమా ప్రమోషన్స్ కోసం అమెరికాలో ఉన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ బృందం సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓ హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలు రాజమౌళి మాట్లాడుతూ “ఆరారార్ కోసం మేము చాలా కష్టపడ్డామని ..దానికి తగ్గ ప్రతిఫలం దక్కుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. అంతేకాదు ఈ విజయాన్ని తన హెడ్ వెయిట్ గా తీసుకోని తన రాబోయే సినిమాలను మరింత ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తానని చెప్పుకొచ్చారు”.

అంతేకాదు ఆర్ ఆర్ ఆఋ కి సీక్వెల్ ఉంటుందా అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు ఖచ్చ్గితంగా ఉంటుంది అని కామెంట్ చేశారు. ఈ క్రమంలోని ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కొడితే ..ఆ స్టేజిపైనే రాజమౌళి అనౌన్స్మెంట్ ఇస్తే సూపర్ గా ఉంటుంది ..ఇంతకన్నా రాజమౌళి దగ్గర నుంచి అభిమానులు ఏం కోరుకుంటారు అంటూ చెప్పుకొస్తున్నారు . చూద్దాం రాజమౌళి మమ్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news