Moviesఆఖరికి అలాంటి పని కూడా చేసేసిన బేబమ్మ..ఎంత కష్టం వచ్చిందమ్మ నీకు..?

ఆఖరికి అలాంటి పని కూడా చేసేసిన బేబమ్మ..ఎంత కష్టం వచ్చిందమ్మ నీకు..?

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే సరిపోదు.. వచ్చిన తర్వాత హిట్ కొట్టాలి.. అలా హిట్ కొట్టామా అని పొగరు తలకెక్కితే దించేస్తారు డైరెక్టర్లు , జనాలు . ఈ క్రమంలోనే హీరోయిన్స్ ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి . తప్పు చేసారా.. రిజల్ట్ వేరే గా ఉంటాది. అయితే అలాంటి పొరపాటే చేసే ప్రజెంట్ అల్లాడిపోతుంది కృతిశెట్టి . మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కృతి శేట్టి.

ఆ తర్వాత రెండు సినిమాలు కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆ తర్వాత మూడు సినిమాలు తుస్సు మనిపించేసింది. ఈ క్రమంలోనే కృతి శెట్టి పేరు నే పట్టించుకోవడం మానేశారు జనాలు. కాగా ఇన్నాళ్లు వెయిట్ చేసి ఫైనల్లీ తన అందాల డోస్ ను కొంచెం కొంచెంగా పెంచుతూ బట్టల సైజు తగ్గించేసింది కృతి. రీసెంట్ గా చేసిన హాట్ ఫోటోషూట్ కుర్రాళ్లకు నిద్ర పట్టనికుండా చేస్తుంది.

బ్లాక్ మినీ ఫ్రాక్ లో కృతి శెట్టి ఇన్నర్ ధైస్ కూడా కనిపించే విధంగా ఇచ్చిన హాట్ సెక్సీ ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . ఈ క్రమంలోనే అభిమానులు కృతి శెట్టి ఫోటోను ట్రెండ్ చేస్తున్నారు . ఇది కదా ఇండస్ట్రీకి కావాల్సింది అంటూ కృతి శెట్టి ఫొటోస్ ను ట్రెండ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి బేబమ్మలోని .. హాట్ యాంగిల్ ని చూసిన ఏ హీరో అమ్మడుకు అవకాశాలు ఇస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news