Moviesఆ స్టార్ డైరెక్టర్ భార్య కు నాగార్జున అంటే అంత ఇష్టమా..?...

ఆ స్టార్ డైరెక్టర్ భార్య కు నాగార్జున అంటే అంత ఇష్టమా..? దానికి కూడా ఓకే చెప్పిందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా నాగార్జునకు ఉన్న క్రేజ్ ..ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే వారికి లేవు అని చెప్పాలి . మరి ముఖ్యంగా లేడీస్ .. నాగార్జున అంటే పడి చచ్చిపోతూ ఉంటారు. మన ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల భార్యలు సగానికి సగం మందికి పైగా నాగార్జున ఫ్యాన్స్ అని చెప్పాలి . ఈ విషయాన్ని స్వయంగా వాళ్లే ప్రకటించారు. ఇప్పటికే నాగార్జున సినిమా రిలీజ్ అయితే లేడీ ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ గా సినిమాలు చూస్తూ ఉంటారు . అంతలా తన నటనతో ఆకట్టుకునేసాడు ఈ మన్మధుడు .

కాగా నాగార్జున తెరపై హీరోయిన్స్ తో ఎలాంటి రొమాన్స్ చేస్తాడో అందరికీ తెలిసిందే. ఆరు పదులు వయసు దాటిన ఇప్పటికీ కొడుకులకి మించిన స్టైల్ రొమాన్స్ చేస్తూ కుర్రాలకు అశూయ పుట్టిస్తున్నాడు నాగార్జున . త్వరలోనే మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో నాగార్జున అభిమానులను పలకరించబోతున్నాడు . ఇలాంటి క్రమంలోనే నాగార్జునకు టాలీవుడ్ స్టార్ హీరో భార్య ఇంతటి పెద్ద ఫ్యాన్ నా అంటూ జనాలు ఆశ్చర్య పోతున్నారు .తెలుగు ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్ భార్యకి నాగార్జున అంటే చచ్చిపోయే ఎంత ఇష్టమట.

మొదటి నుంచి నాగార్జున అంటే ఇష్టమని ..ఆ తర్వాత ఆయన సినిమాలు చూస్తూ పెరిగిందని.. ఆమె చదువుకునే రోజుల్లో కూడా ఆయన సినిమా రిలీజ్ అయింది అంటే క్లాస్ కి డుమ్మా కొట్టి మరి సినిమాకి వెళ్లేదట. ఇదే విషయం ఇంటర్వ్యూలో బయటపడింది. అంతేకాదు అప్పట్లో నాగార్జున నే పెళ్లి చేసుకుంటాను అంటూ ఇంట్లో కూడా చెప్పకు వచ్చిందట. ఆ తర్వాత ఆ డైరెక్టర్ ను పెళ్లి చేసుకునేసి పిల్లల్ని కనేసింది. ఇప్పటికి నాగార్జున అంటే ఆమెకు విపరీతమైన ఇష్టమట. ఇలా ఇండస్ట్రీలో ఉండే స్టార్ భార్యలను కూడా నాగార్జున తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటున్నాడు. ఏది ఏమైనా సరే నాగార్జునకున్న ఛార్మింగ్ నెస్.. అట్రాక్టివ్ నెస్.. మరి ఏ హీరోకి లేదని చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news