Moviesవామ్మో.. తమన్నా దగ్గర ఏ హీరోయిన్ కి లేని ఆ రెండు...

వామ్మో.. తమన్నా దగ్గర ఏ హీరోయిన్ కి లేని ఆ రెండు ఉన్నాయా..? అంత పెద్దపెద్దవి లోపల దాపెట్టేసిందా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . హ్యాపీ డేస్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టు తన ఖాతాలో వేసుకున్న తమన్నా.. తర్వాత తనదైన స్టైల్ ఇండస్ట్రీలో దూసుకుపోయింది . ఎంతలా అంటే అప్పట్లో స్టార్ హీరోలు అందరికీ తమన్నానే కావాలి . అమ్మడు సినిమాలో ఉంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అన్నంత భ్రమలో ఉండిపోయేవారు జనాలు . మేకర్స్ కూడా దానికి తగ్గట్టే అమ్మడుకు కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చి మరి తమ సినిమాల్లో పెట్టుకునేవాళ్ళు.

కాగా రీసెంట్గా తమన్నా కెరియర్ లో ఎలాంటి పొజిషన్ ని ఎదురుకుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .వరుసగా డిజాస్టర్లు పడుతున్నాయి . అయినప్పటికీ ఆఫర్లు వస్తున్నాయి . అయితే దీనంతటికీ కారణం తమన్నా వద్ద ఉన్న ఆ రెండే అంటూ జనాలు బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. తమన్నా హాట్ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే ..కుర్ర బ్యూటీలకు సైతం గట్టి కాంపిటీషన్ ఇస్తూ తమన్న అందాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది . అయితే తమన్నా సినిమాలు చేసే టైంలో కోట్లకు కోట్ల ఆస్తిని ఏర్పరచుకునింది అన్న రూమర్ ఇప్పటికి వినిపిస్తుంది.

అంతేకాదు తమన్నా వద్ద రెండు వజ్రాల మూఠలు పెద్ద పెద్దవి ఉన్నాయని అవి ఆమె ఇంట్లోనే ఎవరికి తెలియని ప్రదేశంలో దాచి పెట్టేసింది అని.. తమన్నా వద్ద ఉన్న ఆ రెండు వజ్రాల మూఠలు చాలా స్పెషల్ అని.. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ వద్ద కూడా రెండు వజ్రాలు మూటలు లేవని జనాలు కామెంట్ చేస్తున్నారు . అంతేకాదు తమన్నా రెమ్యూనరేషన్ ని త్రి పార్ట్స్ గా డివైడ్ చేసి బిజినెస్ -గోల్డ్ -బ్యూటీలపై ఖర్చు చేసిందని ..ఈ క్రమంలోని తమన్నాకు ఆఫర్లు రాకపోయినా ఇక ఇండస్ట్రీలు బతికేయొచ్చు అంటూ టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా సరే తమన్న వద్ద ఉన్న రెండు వజ్రాల మూటలు ఒక్కసారి అయినా సరే చూడాలని ఉంది అంటూ జనాలు బోల్డ్ గా డబల్ మీనింగ్ డైలాగ్ తో స్పందిస్తున్నారు. చూడాలి మరి తమన్న వద్ద ఉన్న వజ్రాలు జనాలకి చూసే ఛాన్స్ ఎప్పుడొస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news