MoviesSamantha వామ్మో..సమంతకు మయోసైటీస్ కాకుండా మరో జబ్బు కూడా ఉందా..? అది...

Samantha వామ్మో..సమంతకు మయోసైటీస్ కాకుండా మరో జబ్బు కూడా ఉందా..? అది మరి డేంజరస్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న సమంతకి ..మయోసైటిస్ కాకుండా మరో జబ్బు ఉందా..? అంటే అవునని అంటున్నారు టాలీవుడ్ సినీ విశ్లేషకులు. మనకు తెలిసిందే ఏం మాయ చేసావే సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సమంత.. ఆ తర్వాత ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయిపోయారు. మరి ముఖ్యంగా నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సమంత క్రేజ్ ..రేంజ్.. ఫ్యాన్ ఫాలోయింగ్ డబల్ కాదు ట్రిపుల్ అయిపోయింది.

ఆ తర్వాత నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసి ప్రజెంట్ సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలకు సైన్ చేస్తూ టాలీవుడ్ బాలీవుడ్లో వరుస సినిమాలకు కమిట్ అయిన సమంతకు రీసెంట్ గానే మయోసైటిస్ అనే వ్యాధి నుంచి పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంది. అయితే సమంతకు మయోసైటీస్ ఏ కాదు.. మరో డేంజరస్ జబ్బు కూడా ఉంది అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది .

ఎవరైన తనపై లేనిపోని నిందలు వేసిన విపరీతమైన కోపంతో ఇంట్లో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు పగలకొట్టేస్తుందట . ఆ టైంకి చేతికి ఏది దొరికితే అది..ఎంత కాస్ట్లీ అయినా సరే దాని గురించి కూడా ఆలోచించదట . ఇంత కోపం మనిషి ఆరోగ్యానికి పనికిరాదు .. ఇది మయోసైటిస్ కన్నా డేంజరస్ అంటూ ఫ్రెండ్స్ చెప్పుకొస్తున్నారు. అయితే సమంత డివర్స్ తర్వాతే ఇలాంటి జబ్బులకు గురైనట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది . ఇంట్లోనే కాదు షూటింగ్ లోను సమంతకు చిర్రెత్తే పనిచేస్తే అక్కడ హాట్ హాట్ గా ఫైర్ అయిపోయి రచ్చరంబోలా చేస్తుందట . అందుకే సమంత షూటింగ్ సెట్లోకి వస్తుంది అంటే అందరు పిన్డ్ డ్రాప్ సైలెన్స్ వహిస్తారట . ఇలా సమంత డివర్స్ తర్వాత తన జీవితంలో ఎదుర్కోలేని సమస్యలను ఎదురుకుంటుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news