Moviesరవి బాబు హీరోయిన్స్ లో అది చూసే సెలక్ట్ చేసుకుంటారా..? పాపం...

రవి బాబు హీరోయిన్స్ లో అది చూసే సెలక్ట్ చేసుకుంటారా..? పాపం పూర్ణ ని అంత టార్చర్ చేసారా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. డైరెక్టర్ రవిబాబు తన సినిమాలో హీరోయిన్స్ ని అలాంటిది చూసే సెలెక్ట్ చేస్తారా..? అంటే అవునని అంటున్నారు జనాలు.. ఇప్పటివరకు ఆయనతో వర్క్ చేసిన హీరోయిన్స్ . మనకు తెలిసిందే మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా పేరు సంపాదించుకున్న రవిబాబు డైరెక్టర్గా.. నటుడిగా ..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

పాత్ర ఎలాంటిదైనా సరే ప్రాణం పెట్టినటించడంలో రవిబాబు తర్వాతే ఎవరైనా అని అంటుంటారు జనాలు. కాగా రవిబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా అవును సిరీస్ . ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి . మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేశాయి . కాగా ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన పూర్ణాన్ని అప్పట్లో టార్చర్ చేశాడు రవిబాబు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి.

సినిమా పోస్టర్లో ఏనుగు పూర్ణాన్ని పట్టుకొని ఉంటుంది ..ఆ షాట్ కోసం ఆమెను తాళ్లతో కట్టేశారట . అయితే అప్పటికే ఆమె నొప్పి అంటున్న కూడా వదల లేదంటూ టార్చేసారట. ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చాడు రవిబాబు . “ఆ షాట్ చేస్తున్నప్పుడు కెమెరా ఆన్ చేయలేదని .. పాపం ఆమె దగ్గర రెండుసార్లు అలాంటి సీన్స్ చేయించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు”.

అంతేకాదు రవిబాబు హీరోయిన్స్ ని క్రేజ్ చూసి కాకుండా కంటెంట్ .. యాక్టింగ్ చూసి సెలెక్ట్ చేసుకుంటాడని . తన పాత్రకు ఆ హైట్ , వెయిట్ చేసుకుంటాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఆయన డైరెక్షన్లో తెరకెక్కిన లడ్డు బాబు సినిమాలో కూడా భూమిక అలాగే చూస్ చేసుకున్నాడని సైలెంట్ గా ఉండే క్యారెక్టర్ కోసం ఎంతో మంది హీరోయిన్స్ ని రిజెక్ట్ చేసి మరి ఆమెను సెలెక్ట్ చేశాడని ఓ న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news