Moviesకోలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న మీనా..విడాకులు తీసుకున్న హీరోతో రెండో పెళ్లా..!?

కోలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న మీనా..విడాకులు తీసుకున్న హీరోతో రెండో పెళ్లా..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్… కోలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది . కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందా ..? అంటే అవుననే అంటున్నారు కోలీవుడ్ సినీ ప్రముఖులు. మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న మీనా .. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. రీసెంట్ గానే తన భర్త విద్యాసాగర్ ను కోల్పోయిన మీనా కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ వేసింది . ఆ తర్వాత భర్త పోయిన బాధ నుంచి కోలుకోవడానికి ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమా అవకాశాలను అందుకొంటూ కొత్త ఆఫర్స్ లకు సైన్ చేస్తుంది.

కాగా ఇలాంటి క్రమంలోనే గత కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో మీనా రెండో పెళ్లి వార్త ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది . అయితే ఇప్పటికే దీనిపై ఆమె అఫీషియల్ గా స్పందించి ..”భర్త పోగొట్టుకున్న బాధలో ఉన్నాను ..నాపై ఇలాంటి తప్పుడు వార్తలు రాయకండి ” అంటూ వేడుకుంది . అయితే తాజాగా కోలీవుడ్ మీడియాలో ఉండే యూట్యూబ్ ఛానల్లో పక్క ప్రూఫ్ తో కోలీవుడ్లో రీసెంట్గా విడాకులు తీసుకున్న స్టార్ హీరో తో మీనా పెళ్లి అంటూ వార్తలు ప్రచారం చేశారు .

ఈ మధ్యనే కోలీవుడ్ లో విడాకులు తీసుకున్న యంగ్ హీరో త్వరలోనే మీనాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఆ వార్త సారాంశం . అయితే వయసులో తనకంటే చాలా చిన్నవాడైన ఈ హీరోని మీనా ఎలా పెళ్లి చేసుకుంటుంది అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . అంతేకాదు దీనిపై మీనా స్పందిస్తే వార్తలు మరింత స్ప్రెడ్ కాకుండా ఉంటాయని సజెస్ట్ చేస్తున్నారు . అయితే ఇప్పటివరకు మీనా తన రెండో పెళ్లి వార్తపై స్పందించకపోవడం గమనార్హం. ఒకవేళ ఈ వార్త నిజమేనా..? అందుకే ఆమె యంగ్ హీరోతో రెండో పెళ్లిపై స్పందించడం లేదా..? అంటూ జనాలు చర్చించుకుంటుంటే .. ఆమె లైఫ్ ఆమె ఇష్టం మిగతా వాళ్ళకి ఎందుకు.. అంటూ ఘాటుగా సమాధానం ఇస్తున్నారు. దీంతో కోలీవుడ్ మీడియాలో మీనా రెండో పెళ్లి వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news