Moviesఆ కోరిక తీర్చుకోవడానికి చరణ్ సర్జరీ చేయించుకున్నారా..? ఇండస్ట్రీని షేక్ చేస్తున్న...

ఆ కోరిక తీర్చుకోవడానికి చరణ్ సర్జరీ చేయించుకున్నారా..? ఇండస్ట్రీని షేక్ చేస్తున్న మెగా వారసుడి టాప్ సీక్రేట్..!!

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్గా ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు అందుకోవడంతో .. ప్రపంచవ్యాప్తంగా రాంచరణ్ పేరు ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేనా గ్లోబల్ హీరోగా ట్యాగ్ చేయించుకుని సినీ ఇండస్ట్రీని సింగల్ హ్యాండ్ తో ఏలేస్తున్నాడు రామ్ చరణ్ .

రీసెంట్ గా తన 38వ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు . ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులతో పాటు పలువురు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఫాన్స్ ఆయనకు విషెస్ అందజేశారు . ఈ క్రమంలోనే రామ్ చహ్రణ్ కి సంబంధించిన ఓల్డ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ పిక్ లో చరణ్ చూడడానికి చాలా డీ గ్లామర్ లుక్ లో ఉన్నారు.

అంతేకాదు ప్రెసెంట్ ఉన్న హ్యాండ్ సమ్ నెస్ అప్పటి ఫోటోలో లేదు. ప్రెసెంట్ చరణ్ చాలా స్టైలిష్ గా హ్యాండ్సమ్ గా ఉన్నారు. అయితే అప్పటి ఫోటోలో చరణ్ ఏం బాగోలేడు. ఈ క్రమంలోనే ముంబైలో రామ్ చరణ్ తన దవడలకు గడ్డానికి సర్జరీ చేయించుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో హీరోగా రావడానికి …హీరోగా తన కల నెరవేర్చుకోవడానికి ..ఆ కోరికను తీర్చుకోవడానికి రామ్ చరణ్ అప్పట్లో అంత సాహసం చేశాడని .. ఆ కారణంగానే రాంచరణ్ మారి హీరో లుక్స్ లోకి వచ్చారని కొందరు ఆకతాయి ఏడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓల్డ్ పిక్స్ ట్రెండ్ చేస్తూ ఆయన పేరుని ట్రోల్ చేస్తున్నారు . దీంతో చరణ్ ఓల్డ్ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news