Moviesఎన్టీఆర్-బన్నీ-చరణ్ లలో ఆమెకు పర్ ఫెక్ట్ డ్యాన్స్ పార్టనర్ గా ఎవరు...

ఎన్టీఆర్-బన్నీ-చరణ్ లలో ఆమెకు పర్ ఫెక్ట్ డ్యాన్స్ పార్టనర్ గా ఎవరు ?… సాయి పల్లవి మైండ్ బ్లోయింగ్ ఆన్సర్.!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . డాక్టర్ చదువు చదివి ఇండస్ట్రీలో హీరోయిన్గా సెటిల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. మలర్ అనే సినిమాతో మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి .. ఆ తర్వాత ఫిదా సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ విజయం అందుకున్న సాయి పల్లవి ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది .

కాగా రీసెంట్గా నిజం విత్ స్మిత అనే టాక్ షోలో పాల్గొన్న సాయి పల్లవి.. ఈ క్రమంలోనే తాజా ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. కాగా ఈ క్రమంలోనే స్మిత.. సాయి పల్లవిని ఫన్నీగా ఆట పట్టించింది . ఈ క్రమంలోనే ఎన్టీఆర్ – బన్నీ -చరణ్ లతో డ్యాన్స్ చేయాలని ఉంది అంటూ తన కోరికను బయట పెట్టింది సాయిపల్లవి.

అయితే అభిమానుల సైతం ఎన్టీఆర్ -బన్నీ -చరణ్ లల్లో సాయి పల్లవి పర్ఫెక్ట్ డాన్స్ పార్టనర్ ఎవరు అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోని వందకి 80 శాతం మంది అభిమానులు అందరూ ఎన్టీఆర్ పేరు చెప్పుకురావడం ఇంట్రెస్టింగ్ గా మారింది . బన్ని-చరణ్ కూడా మంచి డాన్సర్లే ..కాకపోతే మిగతావాళ్ల తో కంపేర్ చేస్తే ఎన్టీఆర్ – సాయి పల్లవి జోడి మాత్రం సూపర్ అంటూ పొగిడేస్తున్నారు జనాలు . చూద్దాం మరి ఎన్టీఆర్ – సాయి పల్లవి కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news