MoviesAllu Arjun బన్నీ ని చావ బాదిన అల్లు అరవింద్..చిన్న ఏజ్...

Allu Arjun బన్నీ ని చావ బాదిన అల్లు అరవింద్..చిన్న ఏజ్ లోనే అలాంటి తప్పు చేసాడా..?

ఎస్ ..ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో యమ రేంజ్ లో ట్రెండింగ్ గా మారింది . టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ ని తన తండ్రి అల్లు అరవింద్ కొట్టారా అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . అంతేకాదు స్వయాన ఈ విషయాన్ని అల్లు అరవింద్ చెప్పుకోరావడం గమనార్హం. గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అరవింద్ ..స్టైలిష్ స్టార్ బన్నీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు . అది ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.

కాగా ప్రజెంట్ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్న బన్నీ.. ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పుష్ప సినిమా తర్వాత తన క్రేజ్ ను అమాంతం పెంచేసుకున్న బన్నీ.. ప్రజెంట్ పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ . కాగా చిన్నప్పుడు బన్నీ చాలా అల్లరి చేసే వాడట . ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ..పిక్నిక్ కి వెళ్లిన ఒక్కటే ..గోల గోల చేసేవారట .

మరీ ముఖ్యంగా బొమ్మల విషయంలో అల్లు అర్జున్ ని కంట్రోల్ చేయడమే పెద్ద గగనంగా మారిందట. అంతేకాదు చిన్నతనంలో అల్లు అర్జున్ దొంగతనం కూడా చేసేవాడట. అల్లు అరవింద్ అందుకు కోపం వచ్చి అల్లు అర్జున్ ఇలా చేస్తావా అంటూ ఫుల్ వీపు మీద దబా దబా అని కొట్టాడట. ఈ కారణంగా అల్లు అరవింద్ ..బన్నీ ని చావ బాదేసాడని తెలుస్తుంది. ఈ క్రమంలోని ఈ న్యూస్ ని ఫన్నీ గా ట్రెండ్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ . ఆఫ్ కోర్స్ నాన్న నాన్న పాకెట్ లో 10 , 20 కొట్టేసిన కుర్రాళ్ళు మనలో చాలామందే ఉన్నారు .. అవును కదా..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news