Moviesసమంత ఇంతటి ఘోర అవమానమా..? తెలుగు హీరోల కళ్లు నెత్తికెక్కాయా..?

సమంత ఇంతటి ఘోర అవమానమా..? తెలుగు హీరోల కళ్లు నెత్తికెక్కాయా..?

ఎస్ ప్రెసెంట్ ..ఇదే న్యూస్ సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంతను తెలుగు హీరోల దూరం పెడుతున్నారా అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు. బయటికి రానివ్వడం లేదు కానీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంతను కొందరు హీరోలు కావాలనే దూరం పెడుతున్నారని .. ఆమె సినిమాకు ఆమె సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించడంలేదని ..అంతేకాదు సదురు డైరెక్టర్ సమంత పేరును సజెస్ట్ చేసిన స్కిప్ చేస్తూ కొత్త హీరోయిన్ల పేర్లకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసింది నాగచైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత .. ఆ తర్వాత విడాకులు తీసుకుంది. అక్కినేని కుటుంబం అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే వన్ ఆఫ్ ద బిగ్ బడా ఫ్యామిలీ. అలాంటి ఇంటి మాజీ కోడలతో నటించమని టాలీవుడ్ బాడా హీరోలు తగ్గేసి చెప్తున్నారట . ఈ లిస్టులోకే మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. పవన్ కళ్యాణ్ ..అల్లు అర్జున్ ..మహేష్ బాబు లాంటి బడా హీరోలు కూడా ఉన్నారు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది.

samantha-mahesh-pawan-kalyan
samantha-mahesh-pawan-kalyan

ఇప్పటికే సినిమాలో సమంతకి హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వమని.. ఛాన్స్ ఇవ్వాలి అంటూ డైరెక్టర్ లు ఫోర్స్ చేసిన సరే హీరోస్ ఎందుకో ఇంట్రెస్ట్ చూపించట్లేదు . దానికి మెయిన్ రీజన్ నాగార్జున అంటూ తెలుస్తుంది . అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తో యాక్ట్ చేయడానికి తెలుగు హీరోలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు . దీంతో సమంత ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . గతంలో సమంత మీ సినిమాలో హీరోయిన్గా కావాలి అని ఏరి కోరి పెట్టుకున్నారు. అప్పుడు లేని రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ..కళ్ళు నెత్తికెక్కాయా .. సమంత లాంటి టాలెంటెడ్ యాక్ట్రెస్ మీ సినిమాలో లేకపోతే మీకే బొక్క అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. దీంతో సమంత ఫ్యాన్స్ వ్స్ టాలీవుడ్ హీరో ఫ్యాన్స్ వార్ సోషల్ మీడియాలో పిక్స్ కి చేరుకుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news