MoviesPrabhas ప్రభాస్ లో ఫ్యాన్స్ ఎన్నడూ చూడని కోణం.. ఈ రేంజ్...

Prabhas ప్రభాస్ లో ఫ్యాన్స్ ఎన్నడూ చూడని కోణం.. ఈ రేంజ్ లో చిందులేయడానికి కారణం అదేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రభాస్ పేరు చెప్తేనే జనాలు ఓ రేంజ్ లో ఊగిపోతూ ఉంటారు . కాగా ఈ మధ్యకాలంలో ప్రభాస్ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనందరికీ తెలిసిందే . మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ .. అనుష్కతో ప్రేమాయణం నడుపుతున్నారు అని కొందరు అంటుంటే.. మరి కొందరు కాదు కాదు కృతి సనన్ తో లవ్ అంటూ మరికొందరు మాట్లాడుతున్నారు .

అయితే ఇద్దరితో కాదు ప్రభాస్ తన మరదలని పెళ్లి చేసుకోబోతున్నారు అంటున్నారు సన్నిహిత వర్గాల దగ్గర నుంచి సమాచారం అందుతుంది. కాగా ఇలా ప్రభాస్ పెళ్లి విషయంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంటే.. రీసెంట్గా ఆయనకు సంబంధించిన త్రో బ్యాక్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తే క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్న ప్రభాస్ కి సంబంధించిన ఓల్డ్ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది . ప్రభాస్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో అందరికీ తెలిసిందే .

ఏ చిన్న ఈవెంట్ అయినా అందరితో కలుస్తూ సరదాగా గడిపే ప్రభాస్ ..కెరియర్ స్టార్టింగ్ లో సెలబ్రెటీ క్రికెట్ లీగ్ లో పాల్గొన్నారు . ఈ క్రమంలోని మ్యాచ్ కి కామెంటర్ గా చేసిన వేణుమాధవ్ గ్రీస్లో ఉన్న ప్రభాస్ బంతిని బలంగా బాదాడు. ఆ బాల్ బౌండరి కి వెళ్లగానే ఆడియన్స్ ఓ రేంజ్ లో హంగామా చేశారు. దీంతో ప్రభాస్ లో బ్యాట్ ఎత్త్మని చెప్పడమే కాకుండా తన ఫేవరెట్ సినిమా వర్షం సినిమాలోని మెల్లగా కరగని సాంగ్ ప్లే చేయగా ..గ్రౌండ్ లోనే ప్రభాస్ చిందులేసాడు . గ్రౌండ్లో ప్రభాస్ చేసిన స్టెప్పులకి ఆడియన్స్ గౌండ్ దద్దరిల్లిపోయేలా అరిచారు. ఆ వీడియా ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news