MoviesSimbu శింబు ఎంతో మందిని లవ్ చేసినా..నయన్-హన్సిక నే ఎందుకు హైలెట్...

Simbu శింబు ఎంతో మందిని లవ్ చేసినా..నయన్-హన్సిక నే ఎందుకు హైలెట్ అయ్యారో తెలుసా..?

కోలీవుడ్ స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చిన్న ఏజ్ లోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ తెలుగులో కూడా తన సినిమాలోను డబ్ చేసి ..రిలీజ్ చేసి ..మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కోలీవుడ్లో శింబుకి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో కూడా అంతటి మార్కెట్ను సంపాదించుకున్న శింబు ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనకు తెలిసిందే. ఒకప్పుడు డైరెక్టర్స్ ఈయనను వెతుక్కుంటూ సినిమాలు కోసం వచ్చేవారు.. అయితే ఇప్పుడు ఈయననే డైరెక్టర్స్ కోసం సినిమాలు కోసం వెళ్తున్నాడు . అలా తన పరిస్థితిని తారుమారు చేసుకున్నాడు శింబు.

దానికి మెయిన్ రీజన్ ఆయన తన సినిమాలతో నటించే ప్రతి హీరోయిన్ తో ఎఫైర్ మెయిన్ టైన్ చేస్తుండటమే. ఇది అబద్ధమని కొట్టి పడేయలేం . ఎందుకంటే వాళ్లు క్లోజ్ గా ఉన్న ఎన్నో పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయాయి. వీడియోతో సహా బయటపడిన సందర్భాలు ఉన్నాయి . అయితే శింబు తను లైఫ్ లో ఎంతోమంది హీరోయిన్స్ తో లవ్ ట్రాక్లు నడిపాడు.. కానీ శింబు లవ్ ఫెయిల్ అనగానే మనకి టక్కున గుర్తొచ్చే మొదటి పేరు నయనతార.. ఆ తర్వాత గుర్తొచ్చేది హన్సిక.. వీళ్లిద్దరితో శింబు మహా ఎంజాయ్ చేశాడు అంటూ కోలీవుడ్ పెద్దలు కూడా చెప్పుకొస్తున్నారు.

మరి ముఖ్యంగా శింబు – నయనతార చేసిన రచ్చ ఎంజాయ్మెంట్ మామూలుది కాదు. ఆ విధంగా భార్యాభర్తలు కూడా చేయరు అన్నంత రేంజ్ లో ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . ఇక హన్సిక గురించి అయితే చెప్పక్కర్లేదు . ఏకంగా వాటేసుకొని.. పిసికేసుకుని ..నలిపేసుకొని.. అబ్బో ఆ ఆరాచకం చూస్తేనే కడుపు మండిపోతుంది.

శింబు ఎంతో మంది హీరోయిన్స్ తో ఎఫైర్ మెయిన్ టైన్ చేసిన నయనతార – హన్సిక పేర్లే హైలెట్ అవ్వడానికి కారణం ..వాళ్ళు కోలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ పొజిషన్స్ లో ఉండటమే. ఆ కారణంగానే వాళ్ళిద్దరి పేర్లు హైలెట్ అయ్యాయని ..మిగతా వాళ్ల విషయాలను అలా చూసి చూడకుండా ఎంజాయ్ చేసే వెళ్ళిపోయారని అంటూ కోలీవుడ్ జనాలు చెప్పుకొస్తున్నారు . ఫైనల్లీ హన్సిక-నయన్ పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయారు..శింబు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో..అసలు చేసుకుంటాడో లేదో ఇంకా ఎంతమంది ని గోఖుతాడో.. ఆ దేవుడికే తెలియాలి అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news