MoviesPrabhas కృతి సనన్ - అనుష్క.. ప్రభాస్ భార్య గా...

Prabhas కృతి సనన్ – అనుష్క.. ప్రభాస్ భార్య గా ఎవరు సెట్ అవుతారు..? గుండెల మీద చెయ్యి వేసుకుని ఆన్సర్ ఇవ్వండి బ్రదర్స్..!!

సోషల్ మీడియాలో గత కొంతకాలంగా కృతి సనన్.. ప్రభాస్ పేర్లు ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతున్నాయో మనందరికీ తెలిసిందే . టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ..బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తో ఆది పురుష్ సినిమాలో నటించాడు. ఈ క్రమంలోని వాళ్ళిద్దరు మధ్య ప్రేమ చిగురించింది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి. పలువురు స్టార్ సైతం కృతి సనన్ – ప్రభాస్ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో.. వీళ్లిద్దరి పేర్లు మారుమ్రోగిపోతున్నాయి.

“నాకు ప్రభాస్ కి మధ్య అలాంటిది ఏమీ లేదు “అంటూ కృతి సనన్ ఇప్పటికే వివరణ ఇచ్చింది . కాగా ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా ప్యాంట్ లేకుండా కృతి సనన్ చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. చాలా హాట్ గా ప్యాంట్ లేకుండా కనిపించడం పెద్ద దుమారమే రేపుతుంది. ఈ క్రమంలోనే గతంలో ప్రభాస్ మరో హీరోయిన్ ని ప్రేమిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చిన అనుష్క శెట్టి ఫోటోను ..ప్రభాస్ పిక్ ని..కృతి ప్యాంట్ లేని పిక్ ని మ్యాచ్ చేస్తూ ..

ప్రభాస్ పక్కన ఏ ముద్దుగుమ్మ బాగుంటుంది..? పద్ధతిగా ఉన్న అనుష్క శెట్టి బాగుంటుందా..? అంటూ రెబల్ అభిమానులు సూటిగా ప్రశ్నిస్తున్నారు . ఈ క్రమంలోనే 100కు 80 శాతం మంది అనుష్కశెట్టి – ప్రభాస్ జంటకి ఓటు వేయడం గమనార్హం . ఈ జంట పెళ్లి చేసుకుంటే చూడాలి అని అభిమానులతో పాటు స్టార్ సెలబ్రిటీస్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news