MoviesChiranjeevi చిరంజీవి ని హర్ట్ చేసింది ఎవరు..? కన్నీళ్ళు పెట్టుకుని అంతలా...

Chiranjeevi చిరంజీవి ని హర్ట్ చేసింది ఎవరు..? కన్నీళ్ళు పెట్టుకుని అంతలా ఎందుకు బాధపడ్డారు..?

సాధారణంగా మగాళ్లు చాలా గట్టివారని.. అంత ఎమోషనల్ గా ఫీల్ అవ్వరని అందరూ అనుకుంటూ ఉంటారు . అఫ్ కోర్స్ అబ్బాయిలు కూడా అలానే ఉంటారు . ఎంత బాధాకరమైన సిచువేషన్ లో అయినా సరే ఎమోషనల్ కాకుండా చాలా స్ట్రాంగ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు . అయితే మరి ముఖ్యంగా సినిమా స్టార్ సెలబ్రెటీస్ బయట ఎమోషనల్ అయిన సందర్భాలు చాలా తక్కువ . కాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అలా ఎమోషనల్ ఆయన సందర్భాలు మరీ తక్కువ నే చెప్పాలి.

కానీ ఓ ఈవెంట్లో మాత్రం కొందరు మాట్లాడిన మాటలు చిరంజీవిని చాలా హార్ట్ చేశాయట . ఆ క్రమంలోనే చిరంజీవి స్టేజిపై చాలా సైలెంట్ గా ఉన్న ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారట. దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి పొజిషన్లో ఎంటర్ అయ్యారో.. చేతిలో ఒక్క రూపాయి లేకుండా హీరో అయిపోదామని ఇండస్ట్రీకి వచ్చాడు . కేవలం టాలెంట్ – నటన ..నమ్ముకున్న చిరంజీవి ఇప్పుడు మెగాస్టార్ గా మన ముందు ఉన్నాడు అంటే దానికి మెయిన్ రీజన్ ఆయనలో ఉన్న కమిట్మెంట్ ..పట్టుదల ..కృషి అనే చెప్పాలి.

కాగా ఎటువంటి హెల్ప్ లేకుండా ఇంతటి స్టార్ హీరో స్టేటస్ ని అందుకు ఉన్న చిరంజీవిని.. బాలీవుడ్ లో ఓ ఈవెంట్ కు పిలిచారట. అయియే అక్కడ ఆయనను హర్ట్ చేసారట. పరోక్షకంగా తెలుగు ఇండస్ట్రీని డౌన్ చేస్తూ మాట్లాడరట . ఈ విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూ లో చిరంజీవి చెప్పుకొచ్చారు. గతంలో తెలుగు ఇండస్ట్రీలు చులకనగా భావించే వారిని ..ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయిందని ..మన ఇండస్ట్రీని నలుగురికి అండగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు . గతంలో చిరంజీవి బాలీవుడ్ లో ఈవెంట్ కి వెళ్ళినప్పుడు పరోక్షంగా తెలుగు ఇండస్ట్రీ ను తక్కువ చేసి మాట్లాడిన బాలీవుడ్ స్టార్స్ ..ఇప్పుడు తెలుగు హీరోలతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. ఆ నాడు చిరంజీవి ఇంటికొచ్చి ఆ టైంలో తెలుగు ఇండస్ట్రీ గురించి ఇలా నిజంగా మాట్లాడతారా …ఇలా తక్కువ చేస్తారా ..? అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారట. ఆ టైంలో చాలా బాధపడిపోయారట . కచ్చితంగా వాళ్లకు బుద్దోచ్చే రోజు ఒక రోజు వస్తుంది అని అనుకున్నారట. ఫైనల్లీ ఆ డే వచ్చేసింది అంటూ మెగా ఫాన్స్ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news