Moviesఅర్జున్‌రెడ్డి శాలినీ పాండేను అలా బుక్ చేసి కెరీర్ దెబ్బ‌కొట్టిందెవ‌రు...!

అర్జున్‌రెడ్డి శాలినీ పాండేను అలా బుక్ చేసి కెరీర్ దెబ్బ‌కొట్టిందెవ‌రు…!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్‌ను ఆన్‌స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఎలా అవకాశం ఉంటే అలా వాడేస్తుంటారు. ఒకప్పుడు మన సౌత్‌లో హీరోయిన్స్‌ను కొన్ని విషయాలలో అంతగా వాడేవారు కాదని చెప్పుకునేవారు. ఎక్కువగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఆ తర్వాత మలయాళ పరిశ్రమలో హీరోయిన్స్‌ను బాగా వాడేవారు. అది కాస్త అన్నీ ఇండస్ట్రీలలో ముదిరిపోయింది. కమిట్‌మెంట్ ఇస్తేనే సినిమాలో ఒక క్యారెక్టర్ దక్కుతుందని మేకర్స్ కండీషన్స్ పెడుతున్నారంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న మాట.

అయినా కూడా ఆ కండీషన్స్ కొందరు హీరోయిన్స్ చిటికెలో ఒప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కొత్తగా వచ్చే అమ్మాయిలకి ఇది కొంత ఇబ్బంది కలిగించినా ఆ తర్వాత అలవాటు అయిపోతుంది. 15 ఏళ్ళ క్రితం హీరోయిన్‌గా ఓ పెద్ద హీరో సరసన ఓ స్టార్ డైరెక్టర్ ద్వారా పరిచయమైన హీరోయిన్ మొదటి సినిమా తర్వాత వెళ్లిపోదామనుకుంది. కానీ, మొదటి సినిమా బ్లాక్ బస్టర్ అవడం జనాలు అభిమానులుగా మారడంతో ఇంకా కంటిన్యూ అవుతోంది.

అలాంటి హీరోయిన్ మన ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అయితే, కొందరు హీరోయిన్స్‌ను మరీ దారుణంగా వాడుకొని మళ్ళీ అవకాశాలు ఇవ్వకుండా సైడవుతున్నవారు చాలామంది ఉన్నారు. దీనికి ఉదాహరణ శ్రీరెడ్డి లాంటి వారు. వారిని మోసం చేసిన పెద్ద దర్శకులు, నిర్మాతలు, హీరోలు, వారి తమ్ముళ్ళు ఉన్నారు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో బోల్డ్ బ్యూటీగా టాలీవుడ్‌కి పరిచయమైంది శాలినీ పాండే. గులాబ్ జామూన్‌లా కనిపించిన శాలినీని మొదటి సినిమాలో ముద్దులతో చంపేశాడు విజయ్ దేవరకొండ.

ఆ హీరోతో కంటిన్యూగా రిలేషన్ షిప్ మేయిన్‌టైన్ చేసినా ఇప్పుడు టాలీవుడ్‌లో అమ్మడి పొజిషన్ బావుండేమో. కానీ, కొన్ని సినిమాల తర్వాత టాలీవుడ్ వద్దనుకొని కోలీవుడ్‌కి వరుసగా ఒకే సంస్థలో నాలుగు సినిమా ఛాన్సులని బాలీవుడ్‌కి వెళ్ళి ఇప్పుడు అతిగతీ లేక లోలోపల బాధపడుతుందట శాలినీపాండే. బాలీవుడ్‌లో హీరోయిన్స్‌కి కొందరికి బాగానే కలిసొస్తే రాయ్‌లక్ష్మీ లాంటి వారికి మాత్రం ఎంతమాత్రం కలిసిరాదు. అదే శాలినికి జరిగిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news