MoviesAllu Arjun-Vijay Devarakonda అల్లు అర్జున్ కంటే విజయ్ దేవరకొండ కే...

Allu Arjun-Vijay Devarakonda అల్లు అర్జున్ కంటే విజయ్ దేవరకొండ కే అది ఎక్కువ.. మీరేమంటారు..నిజమేనా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్నారు . కానీ వాళ్ళల్లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న స్టార్ హీరోస్ చాలా తక్కువ . అందులోనూ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే టక్కున అందరికీ గుర్తు వచ్చేది నాగార్జున ఆ కాలంలో అక్కినేని నాగార్జునకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది . అంతెందుకు మన ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల భార్యలు కూడా అక్కినేని నాగార్జున అంటే పడి చచ్చిపోతారు.

ఇక తర్వాత అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్ అనే చెప్పాలి. స్టైలిష్ స్టార్ గా పేరుపొందిన అల్లు అర్జున్ క్రేజీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు. అయితే విజయ్ దేవరకొండ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పడిపోయిందనే చెప్పాలి. హిట్లయితే కొడతాడు కానీ అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే లేదు . విజయ్ దేవరకొండ అంటే స్టార్ హీరోయిన్స్ కి కూడా విపరీతమైన క్రష్. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు విజయ్ దేవరకొండ ఎక్కడ ఉంటే అక్కడ అమ్మాయిలు వాలిపోతూ ఉంటారు.

దానికి మెయిన్ రీజన్ విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ అంటూ చెప్పుకొస్తుంటారు ఫ్యాన్స్ . మరి ముఖ్యంగా జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ , సమంత, పూజా హెగ్డే, రష్మిక మందన , తమన్నా లాంటి హాట్ హీరోయిన్స్ కూడా విజయ్ దేవరకొండ అంటే పడి చచ్చిపోతూ ఉంటారు . ఈ లెక్కన చూసుకుంటే విజయ్ తో కంపేర్ చేస్తే అల్లు అర్జున్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news