MoviesStar Heroine తూచ్..పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. కధ మళ్లీ...

Star Heroine తూచ్..పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. కధ మళ్లీ రివర్స్..!!

సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక హీరోయిన్స్ ఒక మాట మీద నిలబడరు. అది చాలామంది హీరోయిన్స్ ప్రూవ్ చేశారు . అంతలోనే ప్రేమ ..అంతలోనే ద్వేషం ..అంతలోనే పెళ్లి ..అంతలోనే బ్రేకప్ ..ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వాళ్లకు కూడా తెలియదు. సీజన్ కి ఓ రకంలా మారిపోతూ ఉంటారు హీరోయిన్స్ . ఆలిస్టులోకి యాడ్ అయిపోయింది తమన్నా. మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ తమన్న ..రీసెంట్గా సోషల్ మీడియాలో ఎంత హంగామా చేస్తుందో అందరికీ తెలిసిందే.

పబ్లిక్ గానే తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తూనే సంబంధం లేనట్టు బిహేవ్ చేస్తున్న అందాల ముద్దుగుమ్మ .. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఘాటు లిప్ లాక్ చేసిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. దాదాపు ఈ వీడియో రిలీజ్ అయి నెల పైనే అవుతున్నా.. కానీ ఇంకా సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోనే ఉంది ..అంటే తమన్నా ఎంత పాపులారిటీ సంపాదించుకుందోన్న అర్థం చేసుకోవచ్చు . కాగా వరుసగా స్టార్ ముద్దుగుమ్మలు అందరూ పెళ్లి పీటలు ఎక్కుతున్న తరుణంలో తమన్న కూడా విజయ్ వర్మతో పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ వార్తలు వినిపించాయి.

అంతే కాదు ఇరు కుటుంబ సభ్యులు విజయ్ వర్మ – తమన్నా పెళ్ళికి అంగీకారం తెలపడంతో.. మార్చి 27న గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి . అయితే సడన్గా తెరపైకి షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చాడు తమన్నా మాజీ బాయ్ ఫ్రెండ్ కోలీవుడ్ స్టార్ హీరో అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు తమన్నా ని పట్టించుకోని ఆ స్టార్ హీరో ఇప్పుడు తమన్నాతో మళ్లీ క్లోజ్ గా మోవ్ అతున్నాడట . అంతేకాదు తన పలుకుబడితో ఆమెకు హీరోయిన్గా అవకాశాలు ఇప్పిస్తున్నాడట .

ఈ క్రమంలోనే నిన్న మొన్నటి వరకు కోలీవుడ్ లో ఒక్క సినిమాకి సైన్ చేయని తమన్నా ఇప్పుడు ఏకంగా మూడు బడా ప్రాజెక్ట్స్ లో భాగమైంది . ఈ క్రమంలోని తమన్నా తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది అని.. కానీ విజయ్ వర్మతోనే ఎప్పటికైనా తన పెళ్లి అంటూ ఇంట్లో వాళ్లకి మాట ఇచ్చిందని తెలుస్తుంది. ఏది ఏమైనా సరే ఈరోజుల్లో మాట తప్పడం ఎంతసేపు ఒట్టు తీసి గట్టు మీద పడితే తమన్న కథలోకి మరో బాయ్ ఫ్రెండ్ రాడా ఏంటి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news