MoviesTrivikram త్రివిక్రమ్ తో సంయుక్త మీనన్ లవ్ నిజమే.. తెలుగు ...

Trivikram త్రివిక్రమ్ తో సంయుక్త మీనన్ లవ్ నిజమే.. తెలుగు హీరోయిన్ షాకింగ్ పోస్ట్..!!

ఇది నిజంగా త్రివిక్రమ్ అభిమానులకి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ..మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ తో ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల పై వాళ్లిద్దరు ఏ విధంగా స్పందించకపోవడంతో ఆ వార్తలు నిజమే అంటూ జనాలు నమ్ముతూ వచ్చారు.

దానికి తగ్గట్టే భీమ్లా నాయక్ సినిమాలో సంయుక్తా మీనన్ కి ఛాన్స్ ఇవ్వడం.. ఆ తర్వాత సార్ సినిమాలో కూడా ఆమెకి మంచి ఛాన్స్ ఇవ్వడం జనాల్లో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అయితే అదే విషయాలన్నీ కన్ఫామ్ చేస్తూ యంగ్ బ్యూటీ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు – సంయుక్త నేను రిలేషన్షిప్ పై షాకింగ్ పోస్ట్ చేసింది . ప్రజెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సంయుక్తా ల మధ్య లవ్ ఎఫైర్ నిజమే అంటూ వచ్చేలా పరోక్షకంగా షాకింగ్ పోస్ట్ పెట్టింది తెలుగు బ్యూటీ రేఖా భోజ్. వైజాగ్ కి చెందిన యంగ్ బ్యూటీ దామిని విల్లా , రంగెలా లాంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది . అయితే ఎందుకో ఆ తర్వాత ఆమెకి అవకాశాలు రాలేదు . ఇండస్ట్రీలో హీరోయిన్గా సెటిల్ అవ్వాలని ట్రై చేస్తున్న..అమ్మడు త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ పోస్ట్ పెట్టింది . తన ఫేస్బుక్ పేజీలో..” చాలా కష్టపడుతున్న గురూజీ.. ఆ మల్లు మీనన్ న్నే కాకుండా కొంచెం మమ్మల్ని కూడా దయచేసి చూడండి” అంటూ పోస్ట్ పెట్టింది . ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు – సంయుక్తా మీనన్ మధ్య ఏదో సంబంధం ఉంది అన్న వార్తలకు ఆజ్యం పోసిన్నట్లైంది. దీంతో సోషల్ మీడియాలో త్రివిక్రమ్ – సంయుక్త పేర్లు మారుమ్రోగిపోతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news