MoviesNayanatara : ఆ స్టార్ హీరో కామ పిశాచి..ఫస్ట్ టైం పచ్చిగా...

Nayanatara : ఆ స్టార్ హీరో కామ పిశాచి..ఫస్ట్ టైం పచ్చిగా చేప్పేసిన న‌య‌న‌తార..!!

అస‌లు ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి హీరోయిన్లు, చిన్నా చిత‌కా న‌టులు ఓపెన్ అయిపోవ‌డం కామ‌న్ అయిపోయింది. మామూలుగా కాస్టింగ్ కౌచ్ గురించి చిన్న చిన్న హీరోయిన్లు ఓపెన్ అవుతూ ఆరోప‌ణ‌లు చేయ‌డం కామ‌న్ అయ్యింది. అయితే పెద్ద హీరోయిన్లు ఈ విష‌యంలో నోరు మెదిపే విష‌యంలో కాస్త ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు పెద్ద హీరోయిన్లు, స్టార్ హీరోయిన్లుగా ఉన్నోళ్లు సైతం ఒక‌ప్పుడు ఎన్నో ఇబ్బందులు ప‌డిన వాళ్లే.

వాళ్లు ఈ విష‌యం ఇప్పుడు ఒప్పుకోక‌పోయినా ఎన్నో గ‌డ‌ప‌లు తొక్కి, ఎంతో మందికి కోరిక‌లు తీర్చి.. ఎంతోమందికి ఎన్నో సుఖాలు ఇస్తే కాని ఇప్పుడు ఈ స్టేజ్‌కు రారు. అంద‌రు స్టార్ హీరోయిన్ల‌ను ఇలా చూడ‌క‌పోయినా చాలా మంది మాత్రం పై ప‌నులు అన్నీ చేసి వ‌చ్చిన‌వాళ్లే. ఇక ఇప్పుడు సౌత్ సినిమా మ‌హారాణిలా ఉన్న న‌య‌న‌తార సైతం ఒక‌ప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌ట‌.

ఆమె ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లాడింది.. ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.. అయినా కూడా ఆమెకు ఆఫ‌ర్లు ఆగ‌డం లేదు. ఏకంగా షారుక్‌ఖాన్ సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది. ఆమె త‌న రీసెంట్ ఇంట‌ర్వ్యూలో కెరీర్ ప్రారంభంలో తాను కూడా కాస్టింగ్ కౌచ్ అనుభ‌వాల‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌ని.. ఓ పెద్ద సినిమాలో ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని.. అయితే మేక‌ర్స్ కొన్ని కండీష‌న్లు పెట్ట‌డంతో పాటు వాళ్లు చెప్పిన‌ట్టు న‌డుచుకోవాల‌ని.. ఎక్క‌డికి ర‌మ్మంటే అక్క‌డ‌కు రావాల‌ని కండీష‌న్లు పెట్టార‌ని తెలిపింది.

అయితే వారు పెట్టిన కండీష‌న్లు ఏంటో న‌య‌న‌తార‌కు తెలియ‌డంతోనే అది పెద్ద ప్రాజెక్ట్‌, పెద్ద స్టార్ హీరో సినిమా అయినా వ‌దులుకున్నాన‌ని చెప్పింది. ఈ విష‌యాన్ని ఆమె జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స్ప‌ష్టం చేసింది. అయితే ఆ పెద్ద సినిమా ఏంట‌నేది… ఆ హీరో ఎవ‌రు లాంటి విష‌యాల‌ను మాత్రం న‌య‌న్ బ‌య‌ట పెట్టే సాహ‌సం చేయ‌లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news