Moviesపెళ్లై ఇన్నేళ్లు అవుతున్న నితిన్ కి ఆ సుఖమే లేదు..పాపం..!!

పెళ్లై ఇన్నేళ్లు అవుతున్న నితిన్ కి ఆ సుఖమే లేదు..పాపం..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న నితిన్ కి ఉండే క్రేజ్ , రేంజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ స్పెషల్ అని చెప్పాలి . జయం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నితిన్ .. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఈ సినిమాలో నితిన్ పర్ఫామెన్స్ ఏ రేంజ్ లో ఆకట్టుకునిందో మనకు తెలిసిందే. ఇప్పటికి ఈ సినిమా టీవీలో వస్తే కన్నీళ్లు పెట్టుకునే జనాలు .. ఎమోషనల్ అయిపోతూ ఫీల్ అయిపోయే కుర్రాళ్ళు ఉన్నారు .

అంతలా తన ప్రేమ కోసం అమ్మకి ఇచ్చిన మాట కోసం పరితపించే మిడిల్ క్లాస్ కుర్రాడిగా నితిన్ జీవించేశాడు. ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాల్లో నటించినా..క్రేజ్ సంపాదించుకున్న ..జయం సినిమాతో వచ్చిన పాపులారిటీ మరి ఏ సినిమాకి రాలేదనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో నితిన్ టై అస్సలు బాగోలేదు. ఆయన చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.

కాగ నితిన్ తన ఫ్రెండ్ అయినా శాలినిను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే . ఎప్పటినుంచో ప్రేమ వ్యవహారం నడుస్తున్నా.. గుట్టు చప్పుడు కాకుండా దాని మెయిన్ టైన్ చేస్తూ ఎట్టకేలకు ఫైనల్లీ 2020 లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయి దాదాపు మూడేళ్లు గడుస్తుంది . ఇప్పటివరకు ఈ జంట గుడ్ న్యూస్ చెప్పిందే లేదు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నితిన్ పై రకరకాల మీమ్‌స్ వైరల్ అవుతున్నాయి . ఇన్నేళ్లు అవుతున్నా కానీ ఇంకా నువ్వు తండ్రి అని పిలుచుకోలేకపోతున్నవ్ పాపం అంటూ జాలిగా కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క నితిన్ కావాలనే పిల్లల్ని వద్దనుకుంటున్నాడు అంటూ తెలుస్తుంది. కెరియర్ లో సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నాడట నితిన్ . ఏది ఏమైనా సరే నితిన్ త్వరగా హిట్ కొట్టి పిల్లలని కనేసి.. నాన్న అని పిల్పించుకుంటే చూడాలి అనేది నితిన్ అభిమానుల కోరిక .. చూద్దాం మరి ఆ కోరిక ఎప్పుడు నెరవేరుస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news