MoviesPragya Jaiswal : ప్రగ్యా పీలిక‌లు పీకేస్తే క‌ళ్ల‌కు కావాల్సినంత న‌య‌నానంద‌మే..!

Pragya Jaiswal : ప్రగ్యా పీలిక‌లు పీకేస్తే క‌ళ్ల‌కు కావాల్సినంత న‌య‌నానంద‌మే..!

ప్రగ్యా అది కూడా తీసేస్తే పర్వతాలు కనిపిస్తాయిగా..అంటూ అమ్మడు తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసిన లేటెస్ట్ గ్లామర్ పిక్స్ చూసి ఆమె అభిమానులే కాదు, నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి తరం హీరోయిన్స్‌లో చాలామంది సోషల్ మీడియా ద్వారానే బాగా సంపాదిస్తున్నారు. వారికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ నెటిజన్స్ ఫాలో అవుతున్న లెక్కను బట్టి.. వారు పెడుతోన్న పోస్టుల‌కు ఇన్‌స్టా గ్రాం, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫారంస్ భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నాయి.

గతకొంతకాలంగా సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తున్నారు మన సినీ తారలు. వాటి ద్వారా బాగానే ఆదాయం లభిస్తోంది. అందుకే, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి వారు సతీసమేతంగా బ్రాండ్స్‌ను ఒప్పుకొని వాటికి బ్రాండ్ అంబాజిడర్స్‌గా మారుతున్నారు. సినీ తారలతో ప్రమోట్ అవుతున్న బ్రాండ్స్‌కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంటుంది.

అందుకే, ఎక్కువగా హీరోయిన్స్‌ను ఈ బ్రాండ్ పార్ట్నర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. భారీ మొత్తం చెల్లించి తమ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. దాంతో హీరోయిన్స్‌కి కూడా బాగా క్రేజ్ పెరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కూడా కొన్ని కమర్షియల్ యాడ్స్ చేస్తూ వస్తోంది. అలాగే, తనని తాను కొత్తగా చూపించుకునేందుకు అల్ట్రా మోడ్రన్ కాస్ట్యూంస్ వేసి అల్లాడిస్తోంది.

టాలీవుడ్‌లో ప్ర‌గ్య కెరీర్ అనుకున్న‌ట్టుగా ముందుకు సాగ‌లేదు. కంచె లాంటి నేష‌నల్ అవార్డ్ విన్నింగ్ సినిమా చేసినా అది ఆమె కెరీర్‌కు ఎలాగూ హెల్ఫ్ కాలేదు. బోయ‌పాటి జ‌య‌జాన‌కీ నాయ‌క సినిమాలో చిన్న పాత్ర చేసింది. అది గుర్తు పెట్టుకుని మ‌రీ బోయ‌పాటి బాల‌య్య అఖండ సినిమాలో అవ‌కాశం ఇవ్వ‌డం.. ఆ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డం జ‌రిగాయి. అఖండ హిట్ అయినా ప్ర‌గ్య‌కు అవ‌కాశాలేం లేవు.

ఈ క్రమంలో తాజాగా ఓ ట్రెండీ కాస్ట్యూంస్ వేసుకున్న ప్రగ్యా కళ్ళకి గాగూల్స్ పెట్టుకొని కవ్విస్తూ కనిపించింది. ఈ పిక్స్‌లో అమ్మడు జాకెట్ బటన్స్ విప్పేసి ఎద అందాలను చూపిస్తూ ఫోజులిచ్చింది. ఇవి చూసి అమ్మడి ఎద అందాలను పర్వతాలతో పోల్చుతున్నారు కొందరు నెటిజస్. నువ్వు వేసుకున్న ఈ పీలిక‌లు కూడా ఎందుకు అమ్మ ఇక.. అవిలేక‌పోతే మేం కళ్ళారా చూసుకొని తరిస్తాము కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news