MoviesNTR ఇండస్ట్రీలో ఎన్టీఆర్ నే నెం 1 అని చెప్పడానికి ఇది...

NTR ఇండస్ట్రీలో ఎన్టీఆర్ నే నెం 1 అని చెప్పడానికి ఇది ఒక్కటి చాలు.. ఏమంటారు రా అబ్బాయిలు..!!

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ ఎలాంటి సిచువేషన్ ఉందో మన అందరికీ తెలిసిందే . బోలెడు మంది స్టార్ హీరోలు ఉన్నా సరే రోజుకు ఓ హీరో పుట్టుకొస్తూనే ఉన్నాడు . అయితే వీళ్ళలో సక్సెస్ అయ్యే కుర్రాళ్లు చాలా తక్కువ . ఎంత మంది హీరోలు ఉన్న ఎంతమంది హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరు అంటే అందరూ టక్కున చెప్పే పేరు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ .

సినిమా ఇండస్ట్రీలో బడా బడా స్టార్ ప్రముఖులు ఉన్నా సరే ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీలో నెంబర్ వన్ అంటే చెప్పుకునే పేరు ఎన్టీఆర్ . దానికి కారణాలు లేకపోలేదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం నందమూరి జూనియర్ ఎన్టీఆర్కు మొదటి నుంచి వచ్చిన అలవాటు . అంతేకాదు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటూ.. కంటెంట్ ఉన్న కథలను అభిమానుల కోసం పరిచయం చేస్తూ.. తారక్ ఎంత సాహసానికైనా పూనుకుంటాడు.

అంత ఎందుకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ప్రముఖు నటుడు కోటా శ్రీనివాసరావు కూడా ఇండస్ట్రీలో ఇప్పుడున్న హీరోలలో నంబర్ వన్ ఎవరు అంటే ఎన్టీఆర్ అనే.. చెప్తానని ఓపెన్ గానే చెప్పేసాడు . అంతలా ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయని కోటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు . అంతేకాదు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎన్టీఆర్ వేసిన డాన్స్ స్టెప్స్ ఎవరు వేయలేదని.. నటన – డాన్స్ – ఎక్స్ప్రెషన్స్ అన్నిట్లోనూ నందమూరి హీరోగా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ది బెస్ట్ అంటూ నందమూరి ఫ్యాన్స్ కూడా చెప్పుకొస్తున్నారు . మూడు తరాలు చూసిన కోట లాంటి వాళ్ళే తారక్ నెంబర్ వన్ అని చెప్పేసారు ..ఇంతకంటే ప్రూఫ్ కావాలా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ట్రోల్లింగ్ చేసిన సరే వాళ్లకు సున్నితంగా అనుసరిస్తూ అభిమానుల బాగోగులు చూసుకునే ఏకైక హీరో నందమూరి హీరో అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు ఆయన అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news