MoviesAshu Reddy చెప్పు చూపించిన ఆషూని..దానితోనే కొట్టాలా..? నెటిజన్స్ ఫైర్..!!

Ashu Reddy చెప్పు చూపించిన ఆషూని..దానితోనే కొట్టాలా..? నెటిజన్స్ ఫైర్..!!

బిగ్ బాస్ బ్యూటీ గా పేరు సంపాదించుకున్న ఆషూ రెడ్డి సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది . బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆషూ రెడ్డి జూనియర్ సమంత గా పాపులారిటీ సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత ఆమె హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆషూ రెడ్డి పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగి పోతుంది . ఈ క్రమంలోని పలు షోస్ లో కూడా మెరిసి తనదైన స్టైల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటుంది . కాగా రీసెంట్గా అభిమానులతో ఇంటరాక్ట్ అయిన ఈ బ్యూటీ ని నెటిజన్..”ఈ మధ్యకాలంలో నీకు కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైంది కదా ..”అంటూ అడిగేస్తాడు. దీంతో మండిపోయిన ఆషూ రెడ్డి ..”కాదు కాదు ఇప్పుడే కొంచెం తగ్గింది “అంటూ ఘాటుగా స్పందిస్తూ చెప్పు సింబల్ ను పోస్ట్ చేసింది. దీనికి అర్థం చెప్పుతో కొడతాను అనే కదా అంటూ కౌంటర్స్ వేస్తున్నారు జనాలు.

అయితే ఆషూ అలా చెప్పు చూపించడం పై ఫాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో చిట్ చాట్ అంటూ అభిమానులతో లైవ్ ఎందుకు పెడతారు.. అడిగిన వాటికి ఆన్సర్ ఇవ్వకుండా ఇలా ఎందుకు మీరు తప్పించుకుంటారు..? ఏమన్నా ఘాటుగా అడిగితే ఇలా చెప్పు చూపిస్తారు..? ఉన్నదే కదా అడిగాము..? అర్జీవీ లాంటి వాళ్ళు కాళ్లు వేలు నాకితే తప్పు లేదు.. అప్పుడు చూపించిన చెప్పు ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నవ్ అంటూ మండిపడుతున్నారు . అంతేకాదు చెప్పు చూపించిన ఆషూని దాంతోనే కొట్టాలేమో..? అంటూ కొద్దిగా ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు . దీంతో ఆషూ రెడ్డి పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news