MoviesNayan-Vignesh పెళ్లికి ముందే విగ్నేశ్-నయన్ అలాంటి అగ్రిమెంట్.. ఏ ఆడపిల్ల చేయకూడని...

Nayan-Vignesh పెళ్లికి ముందే విగ్నేశ్-నయన్ అలాంటి అగ్రిమెంట్.. ఏ ఆడపిల్ల చేయకూడని పని..!?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనకంటూ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నయనతార కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది . అయితే నయనతార – విగ్నేష్ కంటే ముందు చాలా మందితో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. వాళ్లలో కొందరితో రాసుకుని పూసుకుని తిరుగుతూ ఉన్న ప్రైవేటు ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే అలాంటి పాస్ట్ ని ఏ మాత్రం పట్టించుకోకుండా విగ్నేశ్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార .. పెళ్లయిన నాలుగు నెలలకి ఇద్దరు పిల్లలకు తల్లైంది. అయితే దీనిపై అప్పట్లో హంగామా నడిచినా.. ఫైనల్ గా క్లారిటీ ఇచ్చి అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది . అయితే రీసెంట్గా కోలీవుడ్ మీడియాలో నయనతారకు సంబంధించిన షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

నయనతార ..విగ్నేశ్ శివన్ కి పెళ్లికి ముందే కొన్ని కండిషన్స్ పెట్టిందట. అవి ఒప్పుకుంటేనే పెళ్లికి ఒకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట . మరి ముఖ్యంగా నయనతార పెళ్లి తర్వాత తన అమ్మ గారిని ఆయనే దగ్గర ఉండి చూసుకోవాలని చెప్పి కండిషన్ పెట్టిందట ..అంతేకాదు కచ్చితంగా నేను పిల్లల్ని కనను..సరోగసి ద్వారనే పిల్లల్ని కనాలి..అందుకు ఓకే అయితే పెళ్లికి రెడ్డీ అంటూ చెప్పిందట. అయితే నయన్ అంటే చాలా ఇష్టం గల విగ్నేశ్.. ఆమె పెట్టిన అన్ని కండీష్న కి ఓకే చెప్పారట. అయితే నయనతార పెట్టిన న కండిషన్ విని జనాలు షాక్ అవుతున్నారు..ఏ ఆడపిల్ల పెట్టకూడని కండీషన్ ఇది అంటూ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news