MoviesRashmika mandanna మరోసారి మంట రేపిన రష్మిక మందన్నా.. ఈ పిల్ల...

Rashmika mandanna మరోసారి మంట రేపిన రష్మిక మందన్నా.. ఈ పిల్ల టైం అస్సలు బాగోలేదుగా..!!

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన మరోసారి కుర్రాళ్ళ గుండెల్లో మంట రేప్పింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యమ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతున్న రష్మిక మందన తన రూట్ మార్చింది ..ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ ..నా పని నాది అంటూ ముందుకెళ్తుంది. ఈ క్రమంలోనే రష్మిక కెరీర్ పై ఫోకస్ చేసింది.

రిషిబ్ శెట్టితో గొడవను సోషల్ మీడియాలో ట్రోలింగ్ ని గాలికి వదిలేసిన రష్మిక మందన .. ప్రెసెంట్ బాలీవుడ్ సినిమాల షూటింగ్లో బిజీగా ఉంది. అంతే కాదు త్వరలోనే రిలీజ్ కాబోయే పుష్ప2 సినిమా షూటింగ్లో మరికొద్ది రోజుల్లో పాల్గొనబోతుంది. ఇలాంటి టైం లోనే ఏమాత్రం సమయాన్ని వేస్ట్ చేయకుండా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తుంది.

రీసెంట్గా ఓ రిసార్ట్లో రష్మిక మందన చేసిన హాట్ సెక్సీ ఫోటోషూట్ సోషల్ మీడియాని చెక్ చేస్తుంది. చిట్టిపొట్టి బట్టల్లో రష్మికను చూడడం కామనే ..కానీ ఈసారి చాలా సెక్సీగా తయారయ్యి కనిపించింది . ఈ క్రమంలోని రష్మిక మందన హాట్ ఫొటోస్ పై కుర్రాళ్ళు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు . టూ సెక్సీ అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు నీ టైం అసలు బాగోలేదు .. అందుకే ఇలా దరిద్రమైన ఫోటో షూట్ చేస్తున్నావ్ ..నీకు ఇక గుడ్ బై చెప్పేసే టైం వచ్చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news