Moviesస్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఆ విషయంలో తప్పు చేస్తుందా..?...

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఆ విషయంలో తప్పు చేస్తుందా..? అమ్మ సీరియస్ వార్నింగ్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో , సోషల్ మీడియాలో అందాల ముద్దుగుమ్మ మహానటి కీర్తి సురేష్ పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. నిన్న మొన్నటి వరకు చాలా సైలెంట్ గా గుట్టూ చప్పుడు కాకుండా వచ్చిన సినిమాలను చేసుకుంటూ .. పద్ధతికి మరో పేరుగా చెప్పుకునే కీర్తి సురేష్ ..సర్కారు వారి పాట సినిమాతో తనలోని హాట్ యాంగిల్స్ ను బయటపెట్టింది.

సినిమా అవకాశాల కోసం ఇలా చేయడంలో ఏమాత్రం తప్పులేదు అంటూ తనకు తానే సర్ధి చెప్పుకొని హాట్ ఎక్స్పోజింగ్ చేస్తూ వచ్చిన కీర్తి సురేష్ .. గత పది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. దానికి మెయిన్ రీజన్ కీర్తి సురేష్ – విజయ్ దళపతిని రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించడమే . అయితే ఫైనల్లీ కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయేది విజయ్ దళపతిని కాదు .. తన చిన్ననాటి స్నేహితుడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . గత 14 ఏళ్లుగా కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడితో రిలేషన్షిప్ లో ఉందని .. ఆయన ఓ రిసార్ట్ ఓనర్ అని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పేరు వైరల్ అవుతుంది. ఆశ్చర్యం ఏంటంటే ఇంతమంది జనాలు ఆమెను పరోక్షంగా టార్గెట్ చేస్తున్న.. ఆమెను ప్రశ్నిస్తున్న కీర్తి సురేష్ ఏమాత్రం రెస్పాండ్ అవ్వట్లేదు . తనపై వస్తున్న ఈ రూమర్ ని రూమర్ అని చెప్పడం లేదు.. నిజమని చెప్పడం లేదు . ఈ క్రమంలోనే కీర్తి సురేష్ అమ్మగారు సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. నిజంగా అలాంటిది ఏదైనా ఉంటే పబ్లిక్ గా చెప్పమని .. అప్పుడే తన సినీ కెరియర్ మళ్ళీ పుంజుకునే విధంగా ఉంటుందని.. అమ్మ చెప్పకువచ్చారట. మరి చూడాలి కీర్తి సురేష్ ఈ విషయంలో అమ్మ మాట ఏ మేరకు విని తన లైఫ్ను దారిలో పెట్టుకుంటుందో..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news