Moviesవరుణ్ తేజ్ కు కాబోయే భార్య ఈమె.. క్రేజీ క్లూ వదిలిన...

వరుణ్ తేజ్ కు కాబోయే భార్య ఈమె.. క్రేజీ క్లూ వదిలిన నాగ బాబు..!!

ప్రెసెంట్ మెగా హీరో వరుణ్ తేజ్ కి సంబంధించిన పెళ్లి విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు . వాళ్ళల్లో ఒకరే మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించి ట్యాగ్ చేయించుకున్న వరుణ్ తేజ్ ..అందరి మెగా హీరోల్లా ఎలాంటి కథనైనా చేసుకుంటూ ఇండస్ట్రీలో సినిమాలను చేయట్లేదు .

నచ్చిన కథను కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటూ ప్రతి సినిమాకి తనలోని వేరియేషన్స్ చూపిస్తున్నాడు . ఇప్పటివరకు ఒకసారి వెనక్కి వెళ్లి వరుణ్ తేజ్ నటించిన సినిమాలు చూస్తే ఆ విషయం క్లారిటీగా అర్థమయిపోతుంది. కాగా మెగా వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ గత కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే .

ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి మా మధ్య అలాంటిదేమీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది . వెంకటేష్ చిన్న కూతురుతో మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి ఫిక్స్ అయింది అంటూ మెగా కాంపౌండ్ నుంచి సమాచారం లీకై సోషల్ మీడియాలో వైరల్ అయింది . కాగా ఇదే ప్రశ్న రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబుకు ఎదురైంది . ఈ క్రమంలోనే నాగబాబు స్పందిస్తూ .. పెళ్లిపై త్వరలోనే వరుణ్ తేజ్ అఫీషియల్ ప్రకటన చేస్తాడని .. ఆ తర్వాత నేను మాట్లాడతానని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే వెంకటేష్ కూతురుతో వరుణ్ తేజ్ పెళ్లి కన్ఫామ్ అయినట్లు చెప్పకనే చెప్పేసాడు నాగబాబు . గతంలో నాగబాబు ..లావణ్య త్రిపాఠి గురించి మాట్లాడుతూ వాళ్ళ మధ్య అలాంటిది ఏం లేదు అంటూ తేల్చేశాడు ..వెంకటేష్ చిన్న కూతురు మెగా కోడలు కాబోతుంది అంటూ జనాలు చర్చించుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news