MoviesTrivikram ఆ హీరోయిన్ త్రివిక్రమ్ కి శాపనార్ధలు పెట్టిందా..? అందుకే అలా...

Trivikram ఆ హీరోయిన్ త్రివిక్రమ్ కి శాపనార్ధలు పెట్టిందా..? అందుకే అలా బాధపడుతున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రచయితగా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు,,, ఆ తర్వాత పలు సినిమాలకి డైలాగ్ రైటర్ గా మారి.. ఆ తర్వాత మెల్లమెల్లగా డైరెక్టర్ గా మారాడు. ప్రజెంట్ డైలాగ్ రైటర్ గా..డైరెక్టర్ గా సత్తా చాటుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ..మహేష్ బాబుతో ఎస్ ఎస్ ఎం బి 28 అనే సినిమాను తీస్తున్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా కమిట్ అయినట్లు తెలుస్తుంది . అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కెరియర్ లో మరో రీమేక్ సినిమాగా నటిస్తున్న “వినోదయ సీతం” సినిమాకి కూడా డైలాగ్ అందిస్తున్నారు.

అయితే గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు – పూజా హెగ్డే గురించి నానా రకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి . పూజ హెగ్డే కి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని ..షూటింగ్ లొకేషన్లో ఆమెని మహారాణిలా ట్రీట్ చేస్తున్నారని ..ఆమె కోసం ప్రత్యేకంగా కారు కొన్నారని.. ఇలా పూజ – త్రివిక్రమ్ కి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి .కేవలం పూజ హెగ్డే తోనే కాదు మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ తో కూడా త్రివిక్రమ్ వ్యవహారం వేరేగా ఉందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలా స్టార్ డైరెక్టర్ గా ఉన్న ఈయన ఏ తప్పు చేయకపోయినా తన పై ఇలాంటి గాసిప్స్ రావడానికి కారణం హీరోయిన్ పెట్టిన శాపనార్ధాలే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

గతంలో నిత్యామీనన్ తో సన్నాఫ్ సత్యమూర్తి సినిమా టైంలో వర్క్ చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . నిజానికి ఆ టైంలో ఫస్ట్ హీరోయిన్గా నిత్యామీనన్ ని అనుకున్నారట. కానీ ఆ తర్వాత సమంత కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వడంతో.. నిత్యామీనన్ ను సెకండ్ హీరోయిన్గా చేసి ఫస్ట్ హీరోయిన్ సమంతను పెట్టారట. అంతే కాదు భీమా నాయక్ సినిమా విషయంలోనూ నిత్యామీనన్ ని తీవ్రంగా హర్ట్ చేసాడు త్రివిక్రమ అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి .

ఇదే కారణంగా మలయాళీ కుట్టి నిత్యామీనన్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ను శాపనార్థాలు పెట్టిందట. “ఏ పాపులారిటిని చూసుకుని వీర్ర వీగుతున్నాడో..అది మొత్తం సర్వ నాశనం అయిపోతుంది. ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాడు ..ఫేమ్ పడిపోతది.. ” అంటూ శాపనార్థాలు పెట్టిందట . ఈ క్రమంలోనే ఒక్కొక్కటిగా త్రివిక్రమ్ డౌన్ ఫాల్ అవుతున్నాడు . ఇప్పటికే త్రివిక్రమ్ సినిమాలో చేసిన హీరోయిన్స్ ఫేడ్ అవుట్ అయిపోతారు అన్న పేరుతో డౌన్ ఫాల్ అయ్యాడు ..ఈ క్రమంలోనే పూజ హెగ్డే, సంయుక్త మీనన్ తో కూడా ఇలాంటి చెత్త రూమర్ వైరల్ అవ్వడం నిజంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కెరియర్ కి చెరిగిపోని మచ్చని చెప్పాలి. చూడాలి మరి దీనిపై త్రివిక్రమ్ ఎలా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news