MoviesNagarjuna అమల కంటే ముందే ఆమెతో ప్రేమలో పడిన నాగార్జున.. ఎవ్వరికి...

Nagarjuna అమల కంటే ముందే ఆమెతో ప్రేమలో పడిన నాగార్జున.. ఎవ్వరికి తెలియని టాప్ సీక్రేట్..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి పరువు ప్రతిష్టలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే . అలాంటి ఓ చెరగని స్థానాన్ని సంపాదించి పెట్టి వెళ్లారు నాగేశ్వరరావు గారు . ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఇంటి పేరు చెప్పగానే చేతులెత్తి దండం పెడుతున్నారు అంటే దానికి మెయిన్ రీజన్ అక్కినేని నాగేశ్వరరావు గారు అన్న సంగతి మనందరికీ తెలిసిందే . అయితే ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన కొడుకు నాగార్జున సినిమాల పరంగా సూపర్ సక్సెస్ అయ్యాడు . నెంబర్ వన్ స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నాడు .

అయితే వ్యక్తిగతంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ఆయన సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రోల్ అవుతూనే ఉన్నాడు . అంతెందుకు ఇప్పటికీ ఆయన జీవితంలో చేసిన చిన్న తప్పు కారణంగా పడరాని మాటలు పడుతూనే ఉన్నారు . మనకు తెలిసిందే దగ్గుబాటి ఆడపడుచు లక్ష్మి ని పెళ్లి చేసుకున్న నాగార్జున .. ఒక బిడ్డకు జన్మనిచ్చాక ఆమెకు డివోర్స్ ఇచ్చి అమలను పెళ్లి చేసుకున్నారు . ప్రెసెంట్ అమల తో బాగానే ఎంజాయ్ చేస్తున్న నాగార్జున ..అమలకంటే ముందే మరో హీరోయిన్తో ప్రేమాయణం కూడా నడిపారు అంటూ వార్తలు వినిపించాయి .

మనకు తెలిసిందే దగ్గుబాటి లక్ష్మిని పెళ్లి చేసుకున్నాక కొన్నాళ్లపాటు నాగార్జున కెరియర్ సతమతమయింది. సరైన హిట్ సినిమాలు లేక.. వచ్చిన సినిమాల్లో పాపులారిటీ దక్కించుకోలేక ..నాగార్జున అల్లాడిపోయాడు . ఇలాంటి క్రమంలోనే అప్పట్లో ఆయన పని చేస్తున్న స్టార్ హీరోయిన్ తో రాసుకుని పూసుకుని తిరగడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అయింది . అంతేకాదు ఇప్పటికీ ఆ హీరోయిన్ పేరు చెప్తే నాగార్జున తెగ సిగ్గు పడిపోతూ ఉంటాడట. షాకింగ్ ఎమటంటే..నాగార్జున ఈ సైడ్ యవ్వారాల గురించి అమలకు పూర్తిగా తెలుసట. ఇప్పటికి ఆ బ్యూటీ తో అరా కొరా మీడియా ముందు కనిపిస్తూనే ఉంటారు అన్న టాక్ కూడా ఉంది. అయినా సరే ఇమడస్ట్రీలో నాగేశ్వరావు కి ఉన్న మర్యాద చూసి ఇవన్ని చూసి చూడన్నట్లు వెళ్ళిపోతున్నారు స్టార్స్. నాగార్జున ను నవ మన్మధుడు అంటూ అందరూ అంటుంటే ఏమనుకున్నాం కానీ నిజంగా రొమాంటిక్ ఫెలోనే అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు ..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news