MoviesLokesh Kanagaraj: మొగుడు వదిలేసిన హీరోయిన్ తో లోకేష్ కనకరాజ్ ఎఫైర్..?...

Lokesh Kanagaraj: మొగుడు వదిలేసిన హీరోయిన్ తో లోకేష్ కనకరాజ్ ఎఫైర్..? మ్యాటర్ అంత దూరం వెళ్లిందా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయపడిపోతున్నారు స్టార్ సెలబ్రెటీస్ . ఓసారి కొన్ని మంచి వార్తలు ..అయితే కొన్ని చెడు వార్తలు వినాల్సి వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో డైరెక్టర్ లోకేష్ కనకరాజు పేరు ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. రీసెంట్ కాలంలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న కనకరాజ్ .. సౌత్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా మారిపోయారు .

గత ఏడాది విడుదలైన విక్రమ్ చిత్రం తో లోకేష్ కొనక రాజు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ స్టార్ హీరోలు అందరూ లోకేష్ కనకరాజు సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. ఈ క్రమంలోని లోకేష్ కనకరాజు కి హీరోయిన్ అమలాపాల్ తో ఎఫైర్ ఉందని వార్తలు వైరల్ అవుతున్నాయి. సీనియర్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ తో అమాలా పాల్ సినిమా కి కమిట్ అయ్యింది . కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా అయినా ఖైదీ సినిమా ను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు.

నిజానికి ఈ సినిమాలో కార్తీ కి హీరోయిన్ ఉండదు . కధా అనుసారం గతంలో భాత్య ఉండేది అంటూ చెప్పకు వచ్చేవారు . కానీ ఎక్కడ చూపించలేదు . అయితే బాలీవుడ్ హీరో ఈ విషయంలో మాత్రం కొంచెం ముందడుగు వేశాడు . ఆయన కి భార్యగా అందాల ముద్దుగుమ్మ అమలాపాల్ ను సెలెక్ట్ చేసుకున్నారు . అంతేనా ఈ సినిమాలో రొమాంటిక్ సాంగ్ కూడా డిజైన్ చేశారు . ఈ క్రమంలోని ఈ సాంగ్ ని చూసిన జనాలు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా అమలా పాల్ ని సజిస్ట్ చేసింది లోకేష్ కనకరాజ్ నే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. .

అంతేకాదు మొగుడు వదిలేసిన అమలాపాల్ .. లోకేష్ కనకరాజ్ ని పట్టుకునిందని,, ఈ క్రమంలోని ఆయన ఆమె మాటలకు టెంప్ట్ అయ్యి.. పలుకుబడితో అవకాశాలు ఇప్పిస్తున్నారని.. ఈ క్రమంలోనే అవసరం లేని హీరోయిన్ ని కూడా ఈ సినిమాలో భాగం చేశారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. లోకేష్-అజయ్ జాన్ జిగిడి దోస్తులు.. ఈ కారణంగానే ఆయన చెప్పిన హీరోయిన్ ని అజయ్ తన సినిమాలో పెట్టుకున్నారట. దీంతో కొందరు వల్గర్ గా ఆమెకు ఆయనతో ఎఫైర్ అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి దీని పై డైరెక్టర్ ఎలా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news