Moviesఫస్ట్ టైం నాన్న పై సీరియస్ అయిన చరణ్.. తెలిసితెలిసి అంత...

ఫస్ట్ టైం నాన్న పై సీరియస్ అయిన చరణ్.. తెలిసితెలిసి అంత పెద్ద తప్పు చిరంజీవి ఎలా చేసాడు..?

ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. రణం రౌద్రం రుధిరం.. అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది . పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కి రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కలు తిరగరాసింది .ఎవరు ఊహించిన విధంగా హ్యూజ్ కలెక్షన్స్ సాధించి టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేసిన ఈ సినిమా ఆస్కార్ కి నామినేట్ అయింది . ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాను ఓ రేంజ్ లో పొగడెస్తున్నారు ప్రపంచ దేశాల్లో ఉండే దర్శక దిగ్గజాలు.

ఈ క్రమంలోనే గ్లోబల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న జేమ్‌స్ కెమూరిన్ ఆర్ఆర్ఆర్ సినిమాను ఓ రేంజ్ లో పొగిడేసారు . మరి ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ చేసిన రామ్ పాత్రను హైలైట్ చేస్తూ ఆయన మాట్లాడడం హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే ఆయన మాట్లాడిన వీడియోను మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ..”ఓ తండ్రి గా నాకు ఇంతకన్నా ఏం కావాలి ..ఇది ఆస్కార్ కి ఏ మాత్రం తీసిపోదు” అంటూ కామెంట్స్ చేశారు .

అయితే ఈ సినిమాలో మరో హీరోగా నటించిన తారక్ ..సినిమా ఇంతటి సక్సెస్ అవ్వడానికి కారణమైన డైరెక్టర్ పేర్లు ప్రస్తావించనేలేదు . ఈ క్రమంలోనే రాజమౌళి – నందమూరి ఫ్యాన్స్ చిరంజీవి పై ఫైర్ అయ్యారు . అంతేకాదు రాజమౌళి సైతం ఈ విషయంలో హార్ట్ అయినట్లు తెలుస్తుంది . తారక్ కూడా ఈ విషయంలో తీవ్రంగా హర్ట్ అయ్యాడని తెలుసుకున్న వ చరణ్ చిరంజీవి పై సీరియస్ అయినట్లు తెలుస్తుంది.

ఇలా ఇంకోసారి ట్వీట్ చెయద్దు అని చిరంజీవిని పరోక్షకంగా హర్ట్ చేశాడట . ఈ క్రమంలోనే ఫస్ట్ టైం చిరంజీవి తాను తప్పు చేసానా అనే సందేజంలో ఉన్నారట. ఏది ఏమైనా ఓ విషయం గురించి మాట్లాడేటప్పుడు..ఆచి తూచి ఆలోచించి.. నిర్ణయించుకుని మాట్లాడాలి అని మరోసారి ప్రూవ్ చేసాడు చిరంజీవి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news