MoviesSiddardh - Aditi Hydari వాలెంటైన్స్ డే స్పెషల్: సిద్ధార్ధ్...

Siddardh – Aditi Hydari వాలెంటైన్స్ డే స్పెషల్: సిద్ధార్ధ్ కి బిగ్ షాకిచ్చిన అదితి హైదరి ..మొత్తానికి వెర్రి పుష్పాని చేసిందిగా..!?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న అదితి హైదరి.. ఎలాంటి పొజిషన్లో ఉందో మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అదితి పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. టాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న సిద్ధార్థ తో డేటింగ్ చేస్తూ ఎక్కడ చూసినా అమ్మడు సిద్ధు చేతిలో చేయి వేసుకొని పట్టుకొని ఉండడం రాసుకొని పూసుకుని తిరుగుతూ ఉండడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది .

మనకు తెలిసిందే.. సిద్ధార్థ కి పెళ్లయింది. అదితి రావుకి పెళ్లయి డివర్స్ కూడా అయింది . అయినా కానీ వీళ్ళిద్దరూ ఏమాత్రం ఆలోచించకుండా ..పబ్లిక్ గానే చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు నోటికి వచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు . కాగా రీసెంట్గా వాలెంటైన్స్ డే సందర్భంగా అదితి హైదరి.. సిద్ధార్ధ్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది . తన సోషల్ మీడియా ఖాతాలో ఆమె వేరే హీరోకి ప్రపోజ్ చేస్తున్న పిక్ ని షేర్ చేసింది .

ఈ క్రమంలోనే పలువురు నెటిజన్స్ సిద్ధార్థ కు భారీ బొక్క అంటూ కామెంట్స్ చేస్తున్నారు . తన ఫేవరెట్ హీరో ధర్మేంద్రను కలిసిన ఆమె వాలెంటైన్స్ డే సందర్భంగా విషెస్ తెలియజేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ” మోస్ట్ హ్యాండ్ సమ్ ” అంటూ కామెంట్ చేయడం హైలెట్ గా మారింది. ఆయనకు రోజా పువ్వుని ఇస్తూ దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ వేదికగా.. అతిది అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోని సిద్ధార్థను పలువురు వెర్రి పుష్పం అంటూ టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . అయితే దీనిపై అదితి త్వరగా స్పందించకుంటే నిజంగానే సిద్ధార్థ వెర్రి పుష్పం ని చేసింది అని అనుకోవాలి అంటూ సిద్ధార్థ ఫాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు . చూద్దాం అదితి దీనిపై ఎలా స్పందిస్తుందో .. అతగాడికి ఐ లవ్ యు అని ఓపెన్ గా చెప్తుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news