Moviesపైట వ‌ద్దే వ‌ద్దు... మొత్తం చూపించాలంటూ కృతిస‌న‌న్‌కు రిక్వెస్ట్‌...!

పైట వ‌ద్దే వ‌ద్దు… మొత్తం చూపించాలంటూ కృతిస‌న‌న్‌కు రిక్వెస్ట్‌…!

మాస్ ఆడియన్స్‌కి హీరోయిన్స్ పద్ధతిగా చీరలో కనిపిస్తే అంతగా నచ్చదు. వీలైనంతవరకూ గ్లామర్ పాత్రల్లో స్కిన్ షో చేస్తూ కనిపిస్తేనే ఆరాదిస్తుంటారు. కొందరు హీరోయిన్స్ మాత్రమే చీరలో అందాల ప్రదర్శన చేస్తే చూసి బోర్లా పడుకొని బాదుకుంటారు. చీరలో కనిపించని అందాలు ఇంకెందులోనూ కనిపించవని కొందరి అభిప్రాయం. మెజారిటీ భాగం జనాలకి అదే సంతృప్తిని ఇస్తుంది కూడా.

ఇక తడిచిన చీరాలో కనిపిస్తే ఎద అందాలతో పాటు వెనక అందాలను బిగుతుగా చూపించి కేకపుట్టించవచ్చు. ఆ కేక కోసమే జనాలు పడిగాపులు కాస్తుంటారు. ఇక కృతి సనన్ లాంటి అందాల బొమ్మ ఎలా ఉన్నా అద్భుతంగా ఉంటుంది. 1 నేనొక్కడినే సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయమైన కృతి సనన్ మొదటి సినిమాలో అందాల ఆరబోత మాత్రమే కాకుండా రొమాన్స్‌లోనూ రెచ్చిపోయింది.

ఆ సినిమాలో ఆమె న‌ట‌న‌కు మంచి పేరే వ‌చ్చింది. అయితే సినిమా ప్లాప్ అవ్వ‌డంతో టాలీవుడ్ స్టార్ హీరోలు, స్టార్ ద‌ర్శ‌కులు ఎవ్వ‌రూ ఆమెను ప‌ట్టించుకోలేదు. ఆ తర్వాత నాగ చైతన్యతో దోచేయ్ సినిమాలో గ్లామర్‌గా కనిపించి అలరించింది. కానీ, ఈ రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో మళ్ళీ తెలుగు తెరమీద కనిపించలేదు. అయితే, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాత్రం స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది.

ఆ క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలో నటించే అవకాశం తెచ్చిపెట్టింది. ప్రభాస్ సరసన భారీ చిత్రంలో నటిస్తోంది. ఇలా సినిమాలతో బిజీగా ఉన్న కృతీ సనన్ అందాల ఆరబోస్తూ ఫొటో షూట్స్ మాత్రం తెగ చేస్తోంది. తాజాగా అల్ట్రా మోడ్రన్ శారీలో దిగిన పిక్స్ కొన్ని నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. వీటిలో కృతి ఎద మీద పైట కాస్త పక్కకి జరిపి ఉన్న పిక్స్ బాగా హీటెక్కిస్తున్నాయి. కొందరికి ఇది సరిపోవడం లేదు. మొత్తం చూపించమంటూ అమ్మడిని రిక్వెస్ట్ చేస్తున్నారు. హీరోయిన్ అందాల ప్రదర్శన అంటే అంతేగా మరి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news