Moviesవార్నీ..మెహ్రీన్ పెళ్ళి బ్రేక్ చేసుకుంది అందుకా..? ఇన్నాళ్లకి బయటపడ్డ రీజన్..!!

వార్నీ..మెహ్రీన్ పెళ్ళి బ్రేక్ చేసుకుంది అందుకా..? ఇన్నాళ్లకి బయటపడ్డ రీజన్..!!

కృష్ణగాడి వీర ప్రేమగాధ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది అందాల ముద్దుగుమ్మ మెహ్రీన్. పేరుకు పంజాబీ బ్యూటీనే అయినా చూడడానికి అచ్చం తెలుగు అమ్మాయిల ఉండడంతో జనాలు మెహ్రిన్ ని బాగా ఆదరించారు . మరి ముఖ్యంగా స్టార్ హీరోస్ కూడా మెహ్రీన్ కు స్పెషల్గా అవకాశాలు ఇస్తూ ఎంకరేజ్ చేశారు.

విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరో కూడా మెహ్రీన్ అందాలకు టెంప్ట్ అయ్యారంటే..ఆమెలోని స్పెషల్ టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు . కాగా కెరీర్ పీక్స్ లో ఉండగానె.. భవ్య బిష్ణోయ్ తో ఎంగేజ్మెంట్ చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఎవరు ఊహించిన విధంగా అతగాడితో బ్రేకప్ చెప్పేసి..పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుంది.

దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది . అంతేకాదు ఆ టైం లో ఆమె చేసిన పలు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . “మనం లైఫ్ లో చాలా జరుగుతాయని ఆశపడుతాం అని..అవి ఏవి జరగవని” చెప్పుకొచ్చింది. నిజానికి భవ్య విష్ణొయ్ ఆమెకు సినిమాల విషయంలో ఓ విధంగా చెప్పాడని .. ఫైనల్లీ ఓ విధంగా కంక్లూడ్ అయిందని ..ఆ కారణంగానే ఆమె నిశ్చితార్ధం అయినా పెళ్ళిని బ్రేక్ చేసుకుని ..అతగాడితో రిలేషన్ వద్దనుకునిందంటూ చెప్పుకోస్తున్నారు జనాలు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మెహ్రీన్ కు కోపం ఎక్కువ . ఆ కారణంగానే ఇలాంటి మంచి సంబంధాన్ని మిస్ చేసుకుంది అంటూ జనాలు మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news