Moviesబోల్డ్ బ్యూటీ ఆషూ-వర్మ తో నాకించుకోవడానికి కారణం అదేనా..?

బోల్డ్ బ్యూటీ ఆషూ-వర్మ తో నాకించుకోవడానికి కారణం అదేనా..?

బిగ్ బాస్ బ్యూటీ ఆషూ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో హాట్ ఫోటోషూట్స్ చేస్తూ.. పలు కవర్ సాంగ్స్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్న ఆషూ రెడ్డి.. ప్రజెంట్ రాంగోపాల్ వర్మతో ఎక్కువగా మింగిల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఆషూ పలు ఈవెంట్స్ లో మెరవడంతో పాటు స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఎక్కువుగా మింగిల్ అవుతుంది. ఆయనను ఇంటర్వ్యూ చేస్తూ ఆయనతో మరింతగా రాసుకొని పూసుకుని తిరుగుతుంది .

అంతేనా రీసెంట్గా వర్మ ని ఇంటర్వ్యూ చేసిన ఆషూ రెడ్డి ఎలాంటి మాటలు మాట్లాడిందో మనందరికీ తెలిసిందే. అంతేనా అతనిని తన అందచందాలతో రాంగోపాల్ వర్మ నే టెంప్ట్ చేసిన ఆషూ రెడ్డి.. ఏకంగా ఆయన ను పాదాలు నాకేసే వరకు తెచ్చుకుంది. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే ఇలా వర్మ నాకడం అంటే ఫస్టా అంటే కాదనే చెప్పాలి . గతంలో ఎంతో మంది హీరోయిన్స్ తో వర్మ రాసుకొని పూసుకొని తిరిగి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాడు .

అయితే ఇవన్ని తెలిసి ఆషూ వర్మతో ఇలా మూవ్ అవ్వడం ఏంటా..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి ట్రోలింగ్ జరుగుతున్నా కానీ ఎందుకు ఆషూ వర్మతోనే ఇలా మింగిల్ అవుతుంది అన్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే రామ్ గోపాల్ వర్మ లాంటి స్టార్ కాంట్రవర్షీయల్ డైరెక్టర్ తో ఇలాంటి పనులు చేస్తే కచ్చితంగా ఆమె పేరు పాపులారిటీకి వస్తుందని ..తద్వారా ఆమెకు పలు అవకాశాలు వస్తాయని భావించి ఆషూ ఇలా చేస్తుందన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది . అంతేకాదు స్టార్ సింగర్ రాహుల్ తో కూడా హద్దులు మీరి ప్రవర్తిస్తుంది ఆషూ. దీంతో పాపులారిటీ, పబ్లిసిటీ కోసం ఆషూ స్టార్స్ తో ఏమైనా చేస్తుందా..? అంటూ జనాలు మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news