Moviesనాని కోసం మృణాల్ అలాంటి పనికి ఒప్పుకుందా..? అందుకే డబుల్ రెమ్యూనరేషన్...

నాని కోసం మృణాల్ అలాంటి పనికి ఒప్పుకుందా..? అందుకే డబుల్ రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ ..నాని 30 సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా ఇదే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారగా..ఎట్టకేలకు ఆ న్యూస్ ని అఫిషియల్ గా కన్ ఫామ్ చేసాడు నాని. బాలీవుడ్ లో పలు సీరియల్స్..సినిమాలు చేసి మెప్పింపిచిన మృణాల్ ను తన సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ చేసుకున్నాడు.

న్యూ ఇయర్ సంధర్భంగా రీసెంట్గా నాని తన 30వ సినిమా కి సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేసాడు. దాని ఆధారంగా ఈ సినిమా తండ్రీ కూతుర్ల మధ్య సాగే ప్రేమానురాగల సినిమా గా తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ టాకూర్ నటిస్తున్నట్లు నాని అఫిషీయల్ గా చెప్పుకొచ్చాడు.

కాగా ఈ సినిమాలో మృణాల్ ఆరేళ్ల పాపకి తల్లిగా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో మృణాల్ ..నాని తో రెచ్చి పోయి రొమాన్స్ చేస్తుందని .. మరీ ముఖ్యంగా వీళ్లిద్దరి మధ్య వచ్చే ఓ రొమాంటిక్ సాంగ్ ధియేటర్స్ లో జనాలకు టెంప్టింగ్ ఫీలింగ్ కలిగిస్తుందని..ఆ కారణంగానే ఈ సినిమా కోసం మృణాల్ డబుల్ రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుందన్న న్యూస్ మీడియాలో వైరల్ గా మారింది. అందు కారణంగానే ఈ పాత్రకు ఆమె కావాలని ఏరి కొరి చూస్ చేసుకోవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. చూడాలి మరి ఈ సినిమా తో ఎలాంటి హిట్ ని తన ఖాతాలో వేసుకుంటుందో మృణాల్..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news