Moviesబాలీవుడ్‌లో మొత్తం విప్పేసి చూపించిన త‌నూశ్రీ ద‌త్తా... టాలీవుడ్‌లో ఎందుకు విప్ప‌లేదు...!

బాలీవుడ్‌లో మొత్తం విప్పేసి చూపించిన త‌నూశ్రీ ద‌త్తా… టాలీవుడ్‌లో ఎందుకు విప్ప‌లేదు…!

తనూశ్రీ దత్తా ..అంటే వెంటనే కిస్సుల వీరుడు ఇమ్రాన్ హష్మీ హీరోగా నటించిన ఆషిక్ బనాయా ఆప్నే సినిమా గుర్తొస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన తనూశ్రీ దత్తా అప్పట్లో అందరికీ డ్రీం గర్ల్‌గా మారింది. అస‌లు ఆ సినిమాలో ఆమె ఒక్కోటి విప్పేస్తూ నేష‌న‌ల్ వైడ్‌గా కుర్ర కారుకు చ‌లికాలంలో కూడా చెమ‌ట‌లు ప‌ట్టేసింది. అస‌లు ఇప్ప‌టి త‌రం వాళ్లు కూడా ఆ వీడియో చూస్తుంటే లొట్టేలేసేసుకుంటారు.

అంత హాట్‌గా ఆమె రెచ్చ‌గొట్టేసింది. ఒకదశలో మహేష్ భట్ నుంచి వచ్చిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌లో హీరోగా ఇమ్రాన్ హష్మీ నటిస్తే ఆయన సరసన నటించిన హీరోయిన్స్ అందరూ లిప్ లాక్ బ్యూటీస్‌గా పాపులర్ అయ్యారు. కంగన రనౌత్, తనూశ్రీ దత్తా లాంటి వారికి ఇమ్రాన్ ఇచ్చిన నాన్ స్టాప్ ముద్దులు తెరపై కనక వర్షం కురిపించాయి. ముఖ్యంగా ఓ సాంగ్‌లో తనూశ్రీ దత్తా న్యూడ్‌గా నటించింది.

కేవలం దుప్పటి మాత్రమే కప్పుకొని కనిపిస్తుంది. చెప్పాలంటే ఈ సాంగ్ చూసిన ఏ ఒక్కరికైనా ఒళ్ళు వేడెక్కి చమటలు పట్టాల్సిందే. అంతగా కామ కోరికలు రేగేలా తనూశ్రీ నటించింది. హిందీలో ఇలాంటి బోల్డ్ పాత్రలు చాలానే చేసి ఆకట్టుకుంది. కానీ, తనూశ్రీ దత్తా తెలుగులో మాత్రం కాస్త ఘాటుగా కనిపించడానికి మొహమాటపడింది. తెలుగులో గ్లామర్ పాత్రలు చేసి ఆకట్టుకున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు.

అలాగే బోల్డ్ పాత్రల్లో మెప్పించిన నాటు భామలు ఉన్నారు. వీరికంటే దనూశ్రీ దత్తా మరో లెవల్ అని చెప్పాలి. అయినా తెలుగులో ఒకే ఒక్క సినిమాతో సర్దుకుంది. బాల‌య్య వీర‌భ‌ద్ర సినిమాలో న‌టించింది. బాల‌య్య లాంటి స్టార్ హీరోలో ఛాన్స్ రావ‌డంతో ఆమె ద‌శ తిరిగిపోతుంద‌నే అంద‌రూ అనుకున్నారు. అయితే ఆ ఒక్క సినిమాతోనే ఆమె స‌ర్దేసుకుంది. పైగా ఆ సినిమాలో చేసేందుకు ఆమె అవుట్ డోర్ వెళ్లిన‌ప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టింద‌ట‌.

అయితే తెలుగు సినిమాల్లో ఆమె హాట్‌గా క‌నిపించేందుకు ఇష్ట‌ప‌డ‌న‌ని చెప్పింది. దీనికి కారణం ఇక్కడ కథ లేకపోయినా కూడా అందాల ఆరబోతకి రెడీ కమ్మని చెప్పడమే. ఇది తనూశ్రీలాంటి వారికి కాస్త మింగుడు పడని విషయం. పక్కా ప్రొఫషనల్‌గా ఉండే వీరు సెమీ న్యూడ్‌గా నటించమని చెప్పినా ఒకే. కానీ, అందుకు తగ్గ కథ, కథనం ఉండాలి. లేదంటే ససేమిరా అంటారు. ఇలాంటి కారణాలతోనే తెలుగులో ఒక్క సినిమా చేసి మళ్ళీ కనిపించకుండా పోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news