Moviesఫైనల్లీ..సీక్రేట్ బంధం బయటపడ్డిందోచ్.. నాని విలన్ తో తమన్నా ఘాటు లిప్...

ఫైనల్లీ..సీక్రేట్ బంధం బయటపడ్డిందోచ్.. నాని విలన్ తో తమన్నా ఘాటు లిప్ లాక్ ..వీడియో వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నాకి ఎలాంటి క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పుడెప్పుడో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ..ఇప్పటికీ హీరోయిన్స్ గా అరాకొరా అవకాశాలు అందుకుంటూ సినిమా ఇండస్ట్రీలు తరదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తుంది. కాగా దాదాపు 33 సంవత్సరాలు క్రాస్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంపై సినిమా ఇండస్ట్రిలో రకరకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి .

కాగా కొన్ని వారాల నుంచి సోషల్ మీడియాలో తమన్నాకు సంబంధించిన పెళ్లి వార్తలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే టైం కి స్పందిస్తూ అవంత ఫేక్ అంటూ చెప్పుకు వస్తూనే ఉంది . కాగా రీసెంట్ గా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను హగ్ చేసుకుని లిప్ లాక్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అంతేకాదు అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళిద్దరూ కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారని .. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది .

ప్రస్తుతం తమన్నా తో డేటింగ్ లో ఉన్న విజయ్ వర్మ పలు హిందీ చిత్రాలలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు . అంతేకాదు తెలుగులో నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ఎంసీఏ సినిమాలో విలన్ గా నటించిన విలన్ నే ఈ విజయ్ వర్మ. న్యూ ఇయర్ ని గోవా సెలబ్రేషన్స్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ జ్మట. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ సందర్భంగా తమన్న తన డేటింగ్ బాయ్ ఫ్రెండ్ ను తీసుకొని ఘాటుగా లిప్ లాక్ ఇవ్వడం వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. దీంతో తమన్న లిప్ లాక్ కి సంబంధించిన క్రేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూడాలి మరి దీనిపై తమన్న ఏ విధంగా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news