Moviesహవ్వ..ఛీ ఛీ రష్మీ పై ఇలాంటి చెత్త రూమరా..?

హవ్వ..ఛీ ఛీ రష్మీ పై ఇలాంటి చెత్త రూమరా..?

ఎస్ .. ప్రజెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . జబర్దస్త్ యాంకర్ రష్మీ ఎక్స్పోజింగ్ కి మాత్రమే పనికి వస్తుందా..? అంటే అవునని అంటున్నారు నెటిజన్స్, సినీ విశ్లేషకులు సైతం అదే భావిస్తున్నారు . ముఖ్యంగా యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ ..తన కెరియర్ పిక్స్ లో ఉండగానే సోషల్ మీడియాలో హాట్ హాట్ టృఎండీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ వల్గర్ కామెంట్స్ దక్కించుకుంది.

సోషల్ మీడియాలో సుడిగాలి సుధీర్ తో లవ్ ఎఫైర్ ప్రేమాయణం అంటూ వల్గర్ కామెంట్స్ వచ్చేలా తన బిహేవియర్ ని మలుచుకున్న రష్మీ .. ఈ మధ్యకాలంలో సింగిల్గా హాట్ ఫోటోషూట్స్ ఎక్కువగా చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మాల్ దీవ్స్ లో రష్మి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

ఈ క్రమంలోనే కొందరు నెటిజన్స్ ఆమె సినిమా ఇండస్ట్రీలో ఆఫర్స్ పై కన్నా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ పైనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుందని ..నిజానికి రష్మీ లో నటి లేదని.. యాంకరింగ్ కూడా ఓకే ఓకే అని ..ఎక్స్పోజింగ్ తప్పిస్తే రష్మి దేనికి పనికిరాదు అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో రష్మి పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news