Moviesవావ్: గ్రేట్..25ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి పని చేస్తున్న జ్యోతిక..!!

వావ్: గ్రేట్..25ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి పని చేస్తున్న జ్యోతిక..!!

స్టార్ హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ పలు సినిమాలో నటిస్తూ హ్యూజ్ క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ . కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కొన్నాళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న జ్యోతిక.. పిల్లలు పుట్టిన తర్వాత మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . భర్త సహకారంతో పలు సినిమాల్లో నటిస్తూ మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది . కాగా రీసెంట్గా జ్యోతిక 25 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది .

Will Jyothika be signing her next as female lead with director Priya? | Tamil Movie News - Times of India

ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది జ్యోతిక . మల్టీ టాలెంటెడ్ నటుడు రాజకుమార్ రావు హీరోగా నటిస్తున్న “శ్రీ” సినిమాలో ఆమె ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆమె రాసుకోస్తూ..” శ్రీ చిత్తంలో నా షూటింగ్ బాధాకరమైన హృదయంతో పూర్తి చేశాను. నేను పనిచేసిన అద్భుతమైన టీమ్స్ లో ఇది కూడా ఒకటి . చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు బాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది టాలెంటెడ్ పర్సన్ తో వర్క్ చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది .

Jyothika: 25ఏళ్ల తర్వాత బాలీవుడ్‌కు రీ ఎంట్రీ!

తన భార్య జ్యోతిక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడంతో అభినందనలు తెలిపారు సూర్య. నిజానికి జ్యోతిక తన కెరియర్ని స్టార్ట్ చేసింది హిందీ ఇండస్ట్రీలోని . ప్రియదర్శన్ తెరక్ర్క్కించిన “ధోళి సజా కె రత్న “లో నటించింది .ఈ చిత్రం 1997లో విడుదలైంది . కాగా మళ్లీ 25 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లో నటి

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news