Moviesఎన్ని క్యాలెండర్లు మారినా..నాగార్జున ఆ విషయంలో నిల్.. దమిడికి కూడా పనికి...

ఎన్ని క్యాలెండర్లు మారినా..నాగార్జున ఆ విషయంలో నిల్.. దమిడికి కూడా పనికి రాడు..!?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది సీనియర్ హీరోలు ఉన్నారు. మరి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున అంటే సినీ ఇండస్ట్రీకి నాలుగు స్తంభాలు అంటూ అందరూ చెప్పుకొస్తూ ఉంటారు . అయితే ఎందుకో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో నాగార్జున పేరు చెప్తే జనాలు మండిపడిపోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే నాలుగు బడా ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడా ఫ్యామిలీ అయినా అక్కినేని ఇంటిపేరు చెప్తే అప్పట్లో వంగి వంగి దండాలు పెట్టే వాళ్ళు .

నాగార్జున ప్రెస్ మీట్ అంటే జనాలు ఎగబడిపోయి వచ్చేవాళ్ళు . అయితే ఏ ముహూర్తాన అక్కినేని అఖిల్ తన కాబోయే భార్యకు విడాకులు ఇచ్చాడో.. అప్పటినుంచి అక్కినేని పరువు గంగలో కలిసిపోయింది. అంతేకాదు దానికి తగ్గట్టే అన్న కూడా భార్యకు స్టార్ హీరోయిన్ అయిన సమంతకు విడాకులు ఇచ్చేసాడు . ఈ క్రమంలోనే తండ్రికి తగ్గ కొడుకులు అంటూ నాగార్జున కొడుకులను నాగార్జునను ఏకీపారేసింది సోషల్ మీడియా. కాగా రీసెంట్గా నాగార్జున కొడుకులని కంట్రోల్ పెట్టుకోవడంలో తెలియదు అంటూ మరో హాట్ న్యూస్ వైరల్ అవుతుంది .

కెరియర్ పరంగా ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వని హీరోస్ అనుకుంటున్నా అక్కినేని నాగార్జున కొడుకులను కంట్రోల్లో పెట్టుకుని ఉంటే ఇప్పుడు ఆయనకి పొజిషన్ వచ్చేది కాదని.. చిరంజీవి – వెంకటేష్ – బాలకృష్ణ కొడుకులు, కూతుర్లు కొడుకులకు మంచి క్రేజ్ సంపాదించుకొని ఉన్నారని ..కానీ అదే వయసుగల నాగార్జున కొడుకులు మాత్రం దమిడికి పనికి రావట్లేదని సినిమాల పరంగాను.. లైఫ్ లో వైఫ్ దగ్గర డల్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు . అంత్యేకాదు డిసిప్లిన్ విషయంలో నాగార్జున నిల్ అంటూ కొందరు ఘాటుగా స్పందిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news