Moviesహవ్వ..ఆ పార్ట్ ని పబ్లిక్ గా చూయించిన స్టార్ బ్యూటీ.. బాలీవుడ్...

హవ్వ..ఆ పార్ట్ ని పబ్లిక్ గా చూయించిన స్టార్ బ్యూటీ.. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే మరో సంచలనం..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్నా సరే .. కొంతమంది హాట్ బ్యూటీ లు ఎక్స్పోజింగ్ చేస్తే పదే పదే చూడాలి అనిపిస్తుంది . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అందాల ముద్దుగుమ్మలు అందరూ తెగ ఎక్స్పోజింగ్ చేస్తున్నారు . ఉన్న అందాలని పైకి వలక్పోస్తూ .. తమ అందాలకు తామే పోటీ ఇచ్చుకుంటున్నారు . కాగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు అయితే మరీ రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారు .

ఒంటి మీద బట్ట ఉందా లేదా అన్నంత దారుణంగా ఫొటోస్ దిగుతూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు . వాళ్ళల్లో ముందు వరుసలో ఉంటుంది హాట్ బ్యూటీ మౌనీ రాయ్. ఈ పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు . నాగిని డైలీ సీరియల్ లో నెగిటివ్ షేడ్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె.. పలు సినిమాల్లో కూడా నెగిటివ్ షేడ్స్ లో కనిపించి కట్టి పడేసింది .

కాగా నార్త్ టు సౌత్ లో మౌని రాయ్ కి మంచి ఇమేజ్ ఉంది. రీసెంట్ గా మౌని రాయ్ చేసిన టు పీస్ బికినీ ఫోటోషూట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇన్నర్ వేర్ తో దర్శనం ఇస్తూ మౌని రాయ్ ఇచ్చిన హాట్ టెంప్టింగ్ స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియా కే షాక్ ఇస్తుంది . నెటిజన్స్ సైతం పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు . నువ్వు హీరోయిన్ గా చేయాలి కానీ ఇలా నెగిటివ్ పాత్రలు చేస్తున్నవేంటి అమ్మడు అంటూ మరికొందరుగా కామెంట్స్ పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో మౌనీ రాయ్ హాట్ ఫోటో బికినీ ఫోటోషూట్ వైరల్ గా మారింది..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news