Movies"ఆ ఆడియో క్లిప్ విజయ్ దే..మేము బాగా ఎంజాయ్ చేస్తాం"..రష్మిక మందన్నా...

“ఆ ఆడియో క్లిప్ విజయ్ దే..మేము బాగా ఎంజాయ్ చేస్తాం”..రష్మిక మందన్నా సంచలన స్టేట్మెంట్..!!

సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా రష్మిక మందన – విజయ్ దేవరకొండల లవ్ ఎఫైర్ . వీళ్ళు ప్రేమించుకుంటున్నారో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వీళ్ళు ప్రేమను కన్ఫామ్ చేస్తూ వీళ్ళు పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టేశాక వాళ్ళు కూడా ఇండస్ట్రీలోకి హీరో హీరోయిన్లుగా రావాలని ఫిక్స్ అయిపోయారు కొంతమంది ఫ్యాన్స్ .

అంతలా టూ మచ్ ముందు చూపుతో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ – రష్మిక మందన పేర్లను జంటగా పలుకుతూ వాళ్ళ కెరియర్ కు మంచి గాసిప్స్ ను అందిస్తున్నారు. కాగా ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ – రష్మికలు కలిసి మాల్ దీవ్స్ కి వెకేషన్ ని ఎంజాయ్ చేసారని.. న్యూ ఇయర్ సందర్భంగా ఒకే చోట ఉంటూ పార్టీని ఎంజాయ్ చేసారంటూ వార్తలు వినిపించాయి. దీనికి తగ్గట్టే న్యూ ఇయర్ రోజు రష్మిక మందన అభిమానులతో చిట్ చాట్ చేస్తున్నప్పుడు విజయ్ దేవరకొండ వాయిస్ ఆమె రికార్డింగ్లో బయటపడటం సంచలనంగా మారింది.

దీంతో రీసెంట్ ఇంటర్వ్యూలో రష్మిక మందనకు అదే ప్రశ్న ఎదురవగా ..రష్మిక మందన కన్నడ తెలివితేటలు మొత్తం చూపించింది. అడిగిన విషయానికి ఆన్సర్ చెప్పకుండా..” మేము టూర్లకి వెళ్ళేటప్పుడు ఏడు , ఎనిమిది , పది మందితో వెళ్తూ ఉంటాం ..మేము ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్లినా అలాగే వెళ్తూ ఉంటాం. విజయ్ దేవరకొండ కూడా నాకు ఫ్రెండ్ ..ప్రజెంట్ ఆయన ప్రొజెక్ట్స్ లో బిజీగా ఉన్నాడు ..నేను నా సినిమాలలో బిజీగా ఉన్నాను.. మా ఇద్దరిపై ఇలాంటి రూమర్లు రావడానికి కారణం గీతగోవిందం సినిమాలో ఉన్న క్యారెక్టర్స్.. కాబట్టి ఇలాంటి సర్వసాధారణం వీటి గురించి నేను పెద్దగా పట్టించుకోను ..దయచేసి సినిమాల గురించి విషయాలు అడిగితే బాగుంటుంది” అంటూ యాంకర్ కి సైతం ఘాటుగా ఇచ్చిపడేసింది రష్మిక మందన. అయితే ఆ వాయిస్ విజయ్ దే అని బల్ల గుద్ది చెపుతున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news