Moviesబాలయ్య డైరెక్టర్ కు జాక్ పాట్ ఆఫర్..కలలో కూడా ఊహించని కని...

బాలయ్య డైరెక్టర్ కు జాక్ పాట్ ఆఫర్..కలలో కూడా ఊహించని కని విని ఎరుగని ఛాన్స్..!!

టాలీవుడ్ నందమూరి నట సిం హం బాలయ్య రీసెంట్గా హీరోగా నటించిన చిత్రం వీర సింహారెడ్డి . మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా బాక్స్ ఆఫీస్ వద్ద హ్యూజ్ పాజిటీవ్ కామెంట్స్ దక్కించుకుంది. నాలుగు రోజుల్లోనే 100 కోట్లు క్రాస్ చేసి బాలయ్య కెరియర్ లోనే అరుదైన రికార్డును క్రియేట్ చేసింది . మరీ ముఖ్యంగా ఈ సినిమాల్లో బాలయ్యను ఏ విధంగా నందమూరి అభిమానులు చూడాలి అని అనుకున్నారో అదే విధంగా చూపించి ఆనందాన్ని కలుగజేశాడు గోపీచంద్ మలినేని .

ఈ క్రమంలోనే గోపీచంద్ మలినేని పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. కాగా ఇలాగే ఈ క్రమంలోనే పలువురు స్టార్స్ ఆయనకు కాల్ చేసి మరి అభినందిస్తున్నారు. తాజాగా ఇదే లిస్టులోకి ఆడ్ అయిపోయాడు రజనీకాంత్. గోపీచంద్ .. సూపర్ స్టార్ రజినీకాంత్ ఆయనకి కాల్ చేసిన విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ట్వీట్ చేశాడు . దీంతో బాలయ్య వీర సిమ్హా రెడ్డి పేరు సోషల్ మీడియాలో వైఅర్ల్ అవుతుంది.

“ఇది నాకు నమ్మలేని ఒక క్షణం .. నిజంగా ఇది జరుగుతుందా అని నేను ఊహించలేకపోయాను..రజినీఇ సార్ నాకు కాల్ చేశారు . సూపర్ స్టార్ రజినీకాంత్ సార్ వీర సిమ్హా రెడ్డి సినిమాను చూసి.. ఆయన నాకు కాల్ చేసి మరి సినిమా బాగుందని మెచ్చుకున్నారు . ఆ కాంప్లిమెంట్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేనిది . నా సినిమా గురించి ఆయన ప్రశంసించడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఇదే నాకు ఎక్కువ థాంక్యూ ..రజిని సార్..”..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news